Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆహారం

చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో చికెన్ ప‌కోడీల‌ను తింటే.. ఆహా.. ఆ టేస్టే వేరుగా ఉంటుంది..!

editor by editor
July 26, 2022
in ఆహారం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

చికెన్‌తో స‌హజంగానే చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. చికెన్ కూర‌, వేపుడు, బిర్యానీ, పులావ్‌.. ఇలా ర‌క‌ర‌కాల వంట‌ల‌ను వండుతుంటారు. అయితే చికెన్‌తో మ‌నం స్నాక్స్ కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిల్లో చికెన్ ప‌కోడీ కూడా ఒక‌టి. దీన్ని స‌రిగ్గా చేయాలే కానీ.. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా వీటిని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. ఇక చికెన్ ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ప‌కోడీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్‌లెస్ చికెన్ – పావు కేజీ, పుదీన, కొత్తిమీర – కట్ట చొప్పున, పచ్చి మిర్చి – 4, అల్లం – చిన్నముక్క, వెల్లుల్లి – 6 రెబ్బలు, నిమ్మకాయ – 1, ధనియాల పొడి – టీ స్పూన్‌, పెరుగు – 2 టీస్పూన్లు, శనగపిండి – అర కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపోయినంత.

chicken pakoda recipe very easy and simple method

చికెన్‌ పకోడీ తయారీ విధానం..

పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నింటినీ తీసుకుని మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి. తరువాత చికెన్‌ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ రసం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా ముద్ద వేసి బాగా కల‌పాలి. గంటసేపు అయిన తరువాత ఒక టీస్పూన్‌ వేడి నూనె, శనగపిండి కలిపి ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి అందులో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీల్లా వేయాలి. బంగారు వర్ణంలో వచ్చాక టిష్యూ పేపర్ పరిచిన పళ్లెంలోకి తీసుకుని నిమ్మకాయ ముక్కలు, ఉల్లి చక్రాలతో అలంకరించుకోవాలి. దీంతో వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అవుతుంది. అయితే శనగపిండితోపాటు కొద్దిగా మొక్కజొన్న పిండిని కూడా కొంతమంది కలుపుతారు. దీంతో పకోడీలు కర కరలాడతాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: chicken pakoda
Previous Post

పిల్ల‌ల‌కు ఈ ఆహారాల‌ను ఇస్తే.. కంటి చూపు స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

Next Post

1.8 ఇంచుల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్‌తో విడుద‌లైన‌.. రియ‌ల్‌మి వాచ్ 3..

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

జ‌బ‌ర్ధ‌స్త్ ప‌విత్ర గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా ?

by Shreyan Ch
September 25, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Taraka Ratna Last Photo : తార‌క‌ర‌త్న‌తో చివ‌రిసారి దిగిన ఫొటోను షేర్ చేసిన అలేఖ్య రెడ్డి.. క‌న్నీళ్లు తెప్పిస్తోంది..

by Shreyan Ch
February 28, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.