Chandra Babu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి అలా మాట్లాడ‌డానికి రోజాకి సిగ్గుండాలి అంటూ చంద్ర‌బాబు ఫైర్

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandra Babu &colon; ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు ఏ రేంజ్ లో హీటెక్కిపోతున్నాయో à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; అధికార à°ª‌క్షంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా&comma; వారు కూడా ధీటుగా à°¬‌దులిస్తున్నారు&period; ఇక ఒక‌రిపై ఒక‌రు మాట‌à°² తూటాలు పేల్చుకుంటూ à°°‌చ్చ చేస్తున్నారు&period; ఇటీవ‌à°² à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ రుషికొండకి వెళ్లి అక్క‌à°¡ à°ª‌రిస్థితులని వివ‌రించే ప్ర‌à°¯‌త్నం చేయ‌గా&comma; దానికి రోజా ఎవడ్రా నువ్వు అంటూ దారుణ‌మైన కామెంట్ చేసింది&period; దీనిపై ప్రతి ఒక్క‌రు మండిప‌డుతున్నారు &period; చంద్ర‌బాబు కూడా రోజా మాట‌à°²‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period; దేవుళ్లు కొండ‌పైన లేరా&comma; మేము క‌ట్టుకుంటే ఏంటి à°¤‌ప్పు అన్న‌ట్టు వారి మాట‌లు ఉన్నాయి&period; ఐదేళ్లు చాలా ఇబ్బంది à°ª‌డ్డాం&period; ఇక వారి ఆట‌లు సాగ‌నివ్వం అంటూ రోజా&comma; జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నాయ‌కులకి కూల్ వార్నింగ్ ఇచ్చారు చంద్ర‌బాబు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత&period;&period; పేద మధ్యతరగతి కుటుంబాలు బ్రతకడం బరువైపోయాయని చంద్రబాబు పేర్కొన్నారు&period; ఈ ముఖ్య మంత్రి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏం చేశారు అంటూ ప్రశ్నించారు&period; వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారని&period;&period; ఇలా అయితే పేదవాడు ఈ రాష్ట్రంలో ఎలా బతుకుతాడంటూ చంద్రబాబు ప్రశ్నించారు&period; తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ఈ చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18151" aria-describedby&equals;"caption-attachment-18151" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18151 size-full" title&equals;"Chandra Babu &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ గురించి అలా మాట్లాడ‌డానికి రోజాకి సిగ్గుండాలి అంటూ చంద్ర‌బాబు ఫైర్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;chandra-babu-3&period;jpg" alt&equals;"Chandra Babu strong comments on roja " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18151" class&equals;"wp-caption-text">Chandra Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యవస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు&period; టీడీపీ అధికారంలోకి వచ్చాక సర్పంచుల ఆధ్వర్యంలోనే పంచాయతీల పనులు చేయిస్తామని చెప్పారు&period; 25 వేల కిలోమీటర్లు రోడ్డు వేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని చంద్రబాబు నాయుడు తెలిపారు&period;మరో ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని&period;&period; రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు&period; వైసీపీ ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలు అధికంగా అందిస్తామని పేర్కొన్నారు&period; విభజన సమస్య కంటే గత ఐదేళ్లలోనే రాష్ట్రా పరిపాలన కారణంగా అధిక నష్టం వాటిలిందని చంద్రబాబు విమర్శించారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"dbyPBwVAIJ4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago