Chandra Babu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత మంచి వాడిని కాదు.. తొక్కి నార తీస్తానంటూ, బైరెడ్డికి చంద్ర‌బాబు వార్నింగ్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandra Babu &colon; ఒకే ఒక్క ఛాన్స్ అని గ‌ద్దెనెక్కి కూర్చున్న జ‌గ‌న్ ప్ర‌జ‌à°²‌కి చేసింది ఏమి లేదంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి&period; ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు నంద్యాల జిల్లాలో à°ª‌ర్య‌టించి à°®‌చ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించారు&period; టీడీపీ హయాంలో జరిగిన పనులు&comma; నేటి పెండింగ్ పనులపై టీడీపీ నేతలు చంద్రబాబుకు వివరించారు&period; ఇక నందికొట్కూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ&&num;8230&semi;&period; సీఎం జగన్ రాయలసీమకు అన్యాయం చేశారని ఆరోపించారు&period; అలగనూరు రిజర్వాయర్‌లో చుక్క నీరు లేదన్నారు&period; వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా చేసిందన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జగన్ పరదాల చాటున దాక్కొని వెళ్లడం కాదని&comma; ధైర్యం ఉంటే నందికొట్కూరు పటేల్ సెంటర్‌కు రావాలని చంద్రబాబు సవాల్ చేశారు&period; ఏపీ ప్రజల భవిష్యత్తు నాశనం చేసిన వైసీపీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు అన్నారు&period; జీవో&period;365 ద్వారా 198 సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం ప్రీక్లోజర్ చేసిందని ఆరోపించారు&period; కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయం ఉన్నా రాయలసీమకు నీళ్లు అందని పరిస్థితి నెలకొందని చంద్రబాబు అన్నారు&period; నందికొట్కూరులో ఎమ్మెల్యేను కూడా లెక్క చేయని ఓ వైసీపీ నేత విర్ర వీగుతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు&period; రౌడీయిజం చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17332" aria-describedby&equals;"caption-attachment-17332" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17332 size-full" title&equals;"Chandra Babu &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ అంత మంచి వాడిని కాదు&period;&period; తొక్కి నార తీస్తానంటూ&comma; బైరెడ్డికి చంద్ర‌బాబు వార్నింగ్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;chandra-babu&period;jpg" alt&equals;"Chandra Babu reply to bireddy sidhartha reddy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17332" class&equals;"wp-caption-text">Chandra Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాటలు కాదు అభివృద్ధి చేసి చూపాలని సవాల్ చేశారు&period; ఎవరైనా రౌడీయిజం చేస్తే తాట తీస్తానంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు&period; వైసీపీ ప్రభుత్వంలో ఊరికో రౌడీ తయారయ్యాడని ఆయ‌à°¨‌ విమర్శించారు&period; ఇలాంటి వారిని మురికి కాలువల్లో వేసి తొక్కితే దరిద్రం పోతుందని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period; రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు&period; నీటి ప్రాజెక్టులపై జగన్ చర్చకు సిద్ధమా&quest; అని చంద్రబాబు సవాల్ చేశారు&period; రాయలసీమకు చేసిన అన్యాయం ఒప్పుకొని సీఎం జగన్ నేలకు ముక్కు రాయాలని ఆయ‌à°¨ డిమాండ్ చేశారు&period; కర్నూలు-గుంటూరు జాతీయ రహదారికి గుంతలు పడితే కనీసం మట్టి వేయలేకపోయారని&comma; వీళ్లు మూడు రాజధానులు కడతారంట అని ఎద్దేవా చేశారు&period; సీఎం జగన్‌కు ఇదే చివరి అవకాశం అన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"lRgu-bpIIxk" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago