TDP Song : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మధుప్రియ పాట.. టీడీపీ గురించి భలే పాడిందిగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">TDP Song &colon; à°®‌ధుప్రియ‌&period;&period; ఈ పేరు గురించి సంగీత ప్రియుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఫోక్ సాంగ్స్ పాడుతూ ప్ర‌తి ఒక్క‌రిని ఎంతో ఉత్సాహ‌à°ª‌రుస్తుంటుంది&period; ఆడ‌పిల్ల‌à°¨‌మ్మా నేను ఆడ‌పిల్ల‌à°¨‌మ్మా అనే పాటతో ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయిన à°®‌ధుప్రియ ఆ à°¤‌ర్వ‌à°¤ తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నో పాటలు పాడి తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌à°¡‌డంతో తాను ఒక భాగం అయింది&period; ఇప్ప‌టికీ à°ª‌లు సినిమా పాట‌లు పాడుతూ అలానే పార్టీల ప్ర‌చారాల కోసం పాట‌లు పాడుతూ à°µ‌స్తుంది&period; సాయిచంద్ అకాల మరణంతో ఆ స్థానంలో ఎవరు వస్తారనే ఆసక్తి ప్రజల్లో నెలకొని ఉంది&period; ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సింగర్ మధుప్రియ ప్రత్యక్షమయ్యారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో సీఎం కేసీఆర్ సభతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన అన్ని సభల్లో సింగర్ మధుప్రియ తన ఆట పాటతో అలరిస్తుందనే చర్చ నడుస్తుంది&period; రానున్న రోజుల్లో కూడా సింగర్ మధుప్రియ తన పాటలతో&comma; మాటలతో ప్రజలను అలరించనుంది&period; కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన గాయకురాలు&period; ఎక్కువగా జానపద గేయాలు పాడుతూ వచ్చిన మధుప్రియ అప్పుడప్పుడు సినిమాల్లో పాటలు పాడింది&period; ఇక మధుప్రియ ఐదవ తరగతి చదువుతున్నప్పుడే &&num;8216&semi;ఆడపిల్లనమ్మా&&num;8217&semi; అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17322" aria-describedby&equals;"caption-attachment-17322" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17322 size-full" title&equals;"TDP Song &colon; సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మధుప్రియ పాట&period;&period; టీడీపీ గురించి భలే పాడిందిగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;tdp-song&period;jpg" alt&equals;"TDP Song by singer madhu priya viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17322" class&equals;"wp-caption-text">TDP Song<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² జ‌à°¨‌సేన పార్టీ ప్ర‌చార సాంగ్ కూడా పాడి అంద‌à°°à°¿ మెప్పు పొందింది&period; ఆ సాంగ్ ఓ ఊపు ఊపేసింది&period; ఇక ఇప్పుడు టీడీపీ పార్టీ కోసం ఓ పాట పాడింది à°®‌ధుప్రియ‌&period; ఎంతో ఉత్సాహంగా పాడిన ఈ పాట సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది&period; ఇందులో టీడీపీ పార్టీ అమ‌లు à°ª‌à°°‌చ‌నున్న‌వి చ‌క్క‌గా వివ‌రించింది&period; అమ్మ‌లారా&period;&period; అక్క‌లారా అంటూ ఈ పాట మొద‌లు కాగా ఇందులో బాబు ష్యూరిటీ à°­‌విష్య‌త్ గ్యారెంటీ అని కూడా ఉంది&period; ఈ పాట తెలుగు à°¤‌మ్ముళ్ల‌లో జోష్ బాగా పెంచింది&period;  కాగా&comma; మధుప్రియ  à°«à°¿à°¦à°¾ సినిమాలో వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అనే పాట పాడి గుర్తింపును మరింత పెంచుకుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"i5e4MQ1tmVI" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago