Chandra Babu : సైకో జ‌గ‌న్ లండ‌న్‌లో ఉన్నా ఏపీలో విధ్వంసం ఆగ‌లేదు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : ఏపీ సీఎం జ‌గ‌న్‌పై లోకేష్‌తో పాటు చంద్ర‌బాబు గ‌రంగ‌రం అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో “బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపైనా అప్పుల కుంపటి పెట్టిన జగన్‌.. లండన్‌లో విహారయాత్రలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రూపాయ‌లు ఇచ్చి వంద‌రూపాయలు లాక్కుంటున్నార‌ని మండిప‌డ్డారు. అభివృద్ది పేరుతో అప్పులు తెచ్చి వాటిని లూటీ చేశారంటూ చంద్ర‌బాబు మండిప‌డ్డారు. అన్ని వ‌ర్గాల పొట్ట‌గొట్టిన వైసీపీ నేత‌ల‌కు వ‌చ్చే ఎల‌క్ష‌న్స్‌లో త‌గిన బుద్ది చెప్పాల‌ని చంద్ర‌బాబు అన్నారు.

రాయ‌లు ఏలిన ర‌త‌నాల సీమ రాళ్ల సీమ‌గా మారింది. 102 ప్రాజెక్ట్‌లు ర‌ద్దు చేసిన ద్రోహిగా చంద్ర‌బాబు మిగిలారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు. గోదావ‌రి జ‌లాల‌ను సీమ‌కి తెచ్చే ప్ర‌య‌త్నం నేను చేస్తే దానిని ఎడారిగా మార్చేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. వైసీపీ నేత‌లు నాలుగు సంవ‌త్స‌రాల‌లో 40వేల కోట్లు రూపాయ‌లు దోచుకున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. అన్యాయాల‌ని ప్ర‌శ్నించే వారంద‌రిని హిసించ‌డం సైకో జ‌గ‌న్‌కి అల‌వాటు అంటూ చంద్ర‌బాబు ఫుల్ ఫైర్ అయ్యారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఓట‌ర్స్ అంద‌రు జాగ్ర‌త్తగా ఉండాలంటూ చంద్ర‌బాబు సూచ‌న చేశారు.

Chandra Babu angry on cm ys jagan for this
Chandra Babu

నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తనపై కూడా దాడి చేస్తారని అన్నారు. ఎన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తామని అన్నారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago