Bullet Bhaskar : జ‌గ‌న్ సర్కారుపై బుల్లెట్ భాస్క‌ర్ పంచ్‌లు.. క్ష‌మించాల‌ని కోరిన జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bullet Bhaskar &colon; బుల్లితెర కామెడీ షో జ‌à°¬‌ర్ధ‌స్త్ కార్యక్ర‌మం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఈ షోకు మంచి ర్యాంకింగ్స్‌తోపాటు పాపులారిటీ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది&period; షో ద్వారా క‌మెడీయ‌న్స్ చేసే కామెడీ రంజింప‌జేస్తుంటుంది&period; ఒక్కోసారి వారు చేసే కామెడీ à°µ‌à°²‌à°¨ ఇబ్బందులు కూడా ఎదుర్కోవ‌à°²‌సి ఉంటుంది&period;తాజాగా జబర్దస్త్ కామెడీ షోలో ప్రసారం కానున్న ఓ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ప్రభుత్వంపై సెటైర్ వేశారు బుల్లెట్ భాస్క‌ర్&period; అందులో మీకు ఎంత ఫించన్ ఎంత వస్తుందంటే&period;&period; బుల్లెట్ భాస్కర్ తల్లి 2750 రూపాయలు అని సమాధానం చెప్పారు&period; అయితే ఇంకా పెరగదా&quest; అని మరో క్యారెక్టర్ అడిగితే&period;&period; ఇంకా పెరగదు&period;&period; గవర్నమెంట్ మారితే పెరుగుతుంది అని బుల్లెట్ భాస్కర్ తల్లి జవాబిస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఇది వైసీపీ à°µ‌ర్గాల‌కి ఆగ్ర‌హం తెప్పిస్తుంది&period; బుల్లెట్‌ భాస్కర్‌పై జగన్‌ ఫ్యాన్స్‌ తీవ్రంగా మండిపడుతున్నారు&period; ఏపీలో వృద్ధ్యాప్య పెన్షన్‌ ను ఉద్దేశించి ఈ డైలాగులు ఉన్నాయంటూ నెట్టింట భారీగా ట్రోల్‌ చేస్తున్నారు&period; స్కిట్ల పేరుతో ప్రభుత్వంపై సెటైర్లు వేయడం సరికాదంటూ ఆయ‌à°¨‌కి వార్నింగ్ ఇస్తున్నారు&period; వైసీపీ శ్రేణుల ఆగ్రహాన్ని గుర్తించిన బుల్లెట్‌ భాస్కర్‌ క్షమాపణలు చెప్పాడు&period; ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు&period; &OpenCurlyQuote; వైసీపీ శ్రేణులు&comma; కార్యకర్తలందరికీ మా అమ్మ తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను&period; అది ఫ్లోలో అన్నదే కానీ&period;&period; ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చెప్పింది కాదు అని చెప్పారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16126" aria-describedby&equals;"caption-attachment-16126" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16126 size-full" title&equals;"Bullet Bhaskar &colon; జ‌గ‌న్ సర్కారుపై బుల్లెట్ భాస్క‌ర్ పంచ్‌లు&period;&period; క్ష‌మించాల‌ని కోరిన జ‌à°¬‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;bullet-bhaskar&period;jpg" alt&equals;"Bullet Bhaskar given clarity on his skits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16126" class&equals;"wp-caption-text">Bullet Bhaskar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను చాలా సాధారణంగా అన్నపదం&period; దీని వల్ల ఎవరైనా ఫీలయినా&comma; మనోభావాలు దెబ్బతింటే వారికి నా తల్లి తరఫున&comma; నా తరఫున క్షమాపణలు చెబుతున్నాను&period; ప్రోమోలో డైలాగులు డిలీల్‌ చేయమని మా టీం వాళ్లకు కూడా చెప్పాను&period; కాబట్టి వచ్చే ఎపిసోడ్‌లో కూడా ఈ డైలాగులు ఉండవు&period; థ్యాంక్యూ&period; థ్యాంక్యూ సో మచ్‌’ అని వీడియోలో చెప్పుకొచ్చారు&period;ఇక రీసెంట్‌గా అనంత శ్రీరామ్ కూడా వైఎస్ఆర్‌ని విమ‌ర్శించిన‌ట్టు ప్ర‌చారం జ‌à°°‌గ‌గా&comma; ఆయ‌à°¨ కూడా క్లారిటీ ఇచ్చారు&period; తను ఏ ప్ర‌భుత్వంపై à°¤‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని&comma; అవ‌న్నీ అవాస్త‌వాలు అని అన్నాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"owsO3hmM3Xs" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago