సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పదం విపరీతంగా ట్రోల్ అవుతోంది. అనసూయను ఆంటీ.. అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అయితే అంతకు ముందు కూడా అనసూయను ట్రోల్ చేసేవారు. కానీ అది తక్కువే. అయితే ఇప్పుడు మాత్రం భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆమె అనవసరంగా విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేసింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
అయితే తనను ఆంటీ అంటూ బూతులు తింటే వారి స్క్రీన్ షాట్స్‌ను తీసుకుంటున్నానని.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా అనసూయ చెప్పింది. అయినప్పటికీ ఆమెపై వస్తున్న ట్రోల్స్ ఆగడం లేదు. అయితే ఈ వివాదంలోకి నటుడు బ్రహ్మాజీ దూరారు. ఆయన తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
అయితే అభిమానులతో బ్రహ్మాజీ ముచ్చటిస్తూ సరదాగా మాట్లాడుతుండగా.. ఓ నెటిజన్.. అంకుల్.. అంటూ కామెంట్ చేశాడు. అంతే సడెన్ గా బ్రహ్మాజీ ఫైర్ అవుతూ.. అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్ బాడీ షేమింగ్ చేస్తున్నారా..? అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. కానీ ఇవి పరోక్షంగా అనసూయకు ఘాటు కౌంటర్ ఇచ్చిన్నట్లే అని తెలుస్తోంది. దీంతో బ్రహ్మాజీ పోస్ట్ ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అయితే ఇందుకు అనసూయ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…