ఒకప్పుడు టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా మెప్పించిన వాళ్లు ఆ తరువాత హీరో, హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు. మరికొందరు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సినిమాలపై ఆసక్తిలేని వాళ్ళు ఇండస్ట్రీ కి దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నిజానికి ప్రతి సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తుంటారు. అయితే అందరికీ గుర్తింపు వస్తుందని చెప్పలేం. కొందరు చేసింది రెండు సినిమాలే అయినా ప్రతి ఒక్కరికీ గుర్తుండి పోతారు.
అలా గుర్తుండి పోయిన చైల్డ్ ఆర్టిస్ట్ లలో అమ్మోరు సినిమా చైల్డ్ ఆర్టిస్టు కూడా ఒకరు. అప్పట్లో అమ్మోరు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే అభిమానులు ఉన్నారు.
ఈ సినిమాలో ముఖ్యమైన అమ్మోరు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు పేరు సునైనా బాదం. చిన్న వయసులోనే ఛాలెంజింగ్ పాత్రలో నటించి సునైన అభిమానులను సంపాదించుకుంది. పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇక సునైన ప్రస్తుతం కూడా నటిగానే కొనసాగుతోంది. సమంత ఓ బేబీ సినిమాలో రాజేంద్రప్రసాద్ కు కూతురిగా నటించి మెప్పించింది. అంతే కాకుండా యుట్యూబ్ లో ఫ్రస్టేటెడ్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరయింది. ఇక ముందు ముందు సునైనా ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…