Bigg Boss Priyanka : సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక ప్రతి ఒక్కరు కూడా అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. తాజాగా జబర్ధస్త్ ఫేం ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. లేడీ గెటప్‌లతో ఫేమస్ అయిన సాయితేజ.. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటూ బిగ్ బాస్ షోలోను ఛాన్స్ దక్కించుకుంది.బిగ్ బాస్ షోలో ఒక ట్రాన్స్ జెండర్ 13 వారాలు ఎలిమినేట్ అవ్వకుండా ఉండటం రికార్డ్ అని చెప్పాలి. బిగ్ బాస్ షో తర్వాత పింకీకి కచ్చితంగా అవకాశాలు వస్తాయని గట్టిగా ఫిక్స్ అయ్యింది. కాని స్టార్ మా కి సంబంధించిన కొన్ని షోలలో కనిపించడం తప్ప..పింకీకి పెద్దగా అవకాశాలు రాలేదు.
దాంతో సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలు పెట్టింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె టాప్‌ను విప్పేసి మరీ విపరీతంగా క్లీవేజ్ షో చేయగా, ఆమె అందాలు చూపరులను భారీ స్థాయిలో రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కి.. ఇవి బాగా వైరల్ అయ్యాయి. తన పోస్ట్‌కి పింకీ నేను యాటిట్యూడ్ తో పుట్టలేదు. కానీ, నాకు గుడ్ యాటిట్యూడ్ ఉంది. నా లైఫ్ లో నేను ఎదిగేందుకు అది ఉపయోగపడుతుంది. నా కళ్లు కూడా అదే చెప్తాయి. అంటూ రాసుకొచ్చింది. అయితే పింకీ ఈ రేంజ్‌లో అందాలు ఆరబోయడంపై ఆమెపై ఉన్న సాఫ్ట్ కార్నర్, అభిమానం అన్నీ పోయాయంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోతూనే ఉంది. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లానే అందమైన ఫొటోలను, రీల్స్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను పెంచుకుంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ గ్లామర్ షో ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ వస్తుంది.. దీంతో ఆమెకు ఆదరణ మరింతగా పెరుగుతూనే ఉంది. అవకాశాల కోసం ఈ అమ్మడు ఇలా రచ్చ చేస్తుందా అని కొందరు భావిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…