Bharateeyudu 2 Collections : మ‌రింత దారుణంగా ఇండియ‌న్ 2 క‌లెక్షన్స్.. శంక‌ర్ పెద్ద దెబ్బే వేశాడుగా..!

Bharateeyudu 2 Collections : ఇండియన్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతున్నది. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. కమల్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ భారీ నష్టాలతోనే ముగిసే అవకాశం ఉంది. 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్ మూవీ రూపొంద‌గా, భారతీయుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ మూవీ ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అనగానే అంచనాలు సాధారణంగానే పెరిగాయి. అయితే ఫస్ట్ షో నుండే భారతీయుడు 2 నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఫస్ట్ డే భారతీయుడు 2 ఇండియాలో 25.6 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. తమిళంలో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఫస్ట్ వీక్ ముగిసే నాటికి భారతీయుడు 2 ఇండియాలో రూ. 70.45 కోట్ల నెట్ రాబట్టింది. వీకెండ్ వరకు వసూళ్లు పర్వాలేదు అన్నట్లు ఉన్నాయి. వర్కింగ్ డేస్ మొదలయ్యాక భారతీయుడు 2 పూర్తిగా చతికిలపడింది. వరల్డ్ వైడ్ 7 రోజుల్లో భారతీయుడు 2 రూ. 121.65 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. గ‌త‌ మూడు రోజులగా రూ. 3 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో నిలకడగా రాణిస్తున్న ఇండియన్ 2 సినిమాకు ఏడో రోజుకి మ‌రింత దిగ‌జారింది. ఏడో రోజున ఇండియాలో భారతీయుడు 2 సినిమాకు కేవలం రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబ‌ట్టింది.

Bharateeyudu 2 Collections we see drop in them how much it got
Bharateeyudu 2 Collections

ఆరో రోజు క‌న్నా చాలా దారుణంగా ఇండియ‌న్ 2 క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఏడో రోజున వచ్చిన 2 కోట్ల కలెక్షన్లలో తెలగు నుంచి రూ. 46 లక్షలు, హిందీ నుంచి రూ. 31 లక్షలు, తమిళం నుంచి రూ. 1.21 కోట్లుగా ఉన్నాయి. ఇలా మొత్తంగా వారం రోజుల్లో ఇండియాలో భారతీయుడు 2 సినిమాకు రూ. 70.45 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.భారతీయుడు 2 బడ్జెట్ దాదాపు రూ. 250 కోట్లు. ఈ క్రమంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. పార్ట్ 3 కోసం శంకర్ కథను పూర్తిగా చెప్పలేదు. ఎమోషనల్ టచ్ మిస్ అయ్యింది. సేనాపతి పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా జనాలకు నచ్చలేదు. కమల హాసన్ లుక్ కూడా మెప్పించలేదు అనేది ఆడియన్స్ అభిప్రాయం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago