భైర‌వ‌ద్వీపం సినిమా విష‌యంలో ఇంత ర‌చ్చ జ‌రిగిందా.. అస‌లు విష‌యం ఇదే..!

9 నంది అవార్డులు సొంతం చేసుకుని,మరోవైపు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించిన బాలకృష్ణ సూప‌ర్ హిట్ సినిమా భైరవ ద్వీపం. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా రోజా రాకుమారి పాత్రలో నటించి మెప్పించింది. 1994 వ సంవత్సరం ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను మ్యాచ్ చేస్తూ సూపర్ హిట్ సాధించింది.. ఆదిత్య 369` వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీని ప్రేక్షకులకు అందించిన ఘనవిజయం అందుకున్న బాలయ్య-సింగీతం కాంబోలో వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు వున్నాయి. అయితే ఈ సినిమా సెన్సార్ విష‌యంలో పెద్ద ర‌చ్చే జ‌రిగింది.

ఈ సినిమాలో గుర్రాల‌కు బాణాలు త‌గిలి కింద‌ప‌డే కొన్ని సీన్ లు ఉన్నాయి. భైర‌వ‌ద్వీపం సినిమాలోని స‌న్నివేశాల‌కి సంబంధించిన సెన్సార్ స‌భ్యులు అభ్యంత‌రం తెలుపుతూనే…సినిమాలో గుర్రాల‌కు బాణాలు త‌గిపి కింద‌పడిపోతున్న స‌న్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలకు అట‌వీశాఖ వాళ్లు, బ్లాక్రాస్ వాళ్లు అభ్యంత‌రం తెలిపితే మాత్రం సీన్ల‌ను తొల‌గించాల్సి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చార‌ట‌. కానీ సినిమా విడుద‌ల త‌ర‌వాత ఎలాంటి అభ్యంత‌రాలు రాక‌పోగా సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక ఈ సినిమాలో అలనాటి సీనియర్ నటి కేఆర్ విజయ బాలకృష్ణ కు తల్లిగా నటించారు.

Bhairava Dweepam movie interesting facts

విజయ్ కుమార్, కైకాల సత్యనారాయణ, సంగీత, విజయ రంగ రాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబూ మోహన్, మిక్కిలినేని, సుత్తి వేలు, కోవై సరళ, వినోద్, పద్మనాభం వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా విడుదలయ్యాక జరిగిన ఆసక్తికర విషయం ఇపుడు బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ శాపానికి గురవ్వడం వల్ల కురూపి గా మారుతాడు. ఇక బాలకృష్ణను అలా చూడలేని అభిమానులు థియేటర్లో కుర్చీలూ విరిచి విధ్వంసం చేశారట.ఇక వెంటనే దర్శకనిర్మాతలు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి వివరించారట.అయితే అప్పట్లో ఒక కమర్షియల్ మాస్ ఇమేజ్ ఉన్నా హీరో ఒక కురూపి వేషం వేయడం రిస్క్ తీసుకోవడమే అలాంటిది బాలయ్యబాబు చేయడం హిట్ కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago