Barrelakka : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న.. నీ గురించి నాకు తెలుసు.. న‌న్ను క్ష‌మించ‌మంటూ బ‌ర్రెల‌క్క కామెంట్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Barrelakka &colon; అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటీ చేస్తుంటారు&period; ప్రతిసారి ఎంతో మంది ఇండిపెండెంట్లు నామినేషన్ వేస్తారు&period; ఎన్నికల బరిలో ఉంటారు&period; కానీ ఎవరి పేరు మనకు మనకు పెద్దగా గుర్తుండదు&period; అయితే ప్ర‌తి ఎన్నిక‌à°² మాదిరిగానే ఈసారి కూడా ఎంతో మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు&period; అందులో ఒక్కరి మాత్రం మార్మోగిపోతోంది&period; ఆమే బర్రెలక్క&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో బర్రెలక్క పేరు మార్మోగిపోతోంది&period; ఇన్‌స్టా&comma; యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఆమె పేరు వినిపిస్తుంది&period; బర్రెల‌క్క‌కి సంబంధించిన ఫొటోలు&comma; వీడియోలు నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ర్రెలక్క&period;&period;అసలు పేరు శిరీష&period; నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం ఆమె స్థలం&period; శిరీష్ తండ్రి చాలా రోజుల క్రితం కుటంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు&period; చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు శిరీష&period; తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు&period; కానీ నోటిఫికేషన్లు ఆలస్యమవడం&period;&period;వచ్చినా కోర్టు కేసుల వల్ల వాయిదా పడుతుండడంతో&period;&period; ఆమె అసంతృప్తితో ఉన్నారు&period;ఈ క్ర‌మంలో ఇటీవ‌à°² ఓ వీడియో ఇన్‌స్టాలో పెట్టింది&period; హాయ్ ఫ్రెండ్స్&period;&period; ఉన్నత చదువులు చదివితే డిగ్రీలు వస్తున్నాయే తప్ప&period;&period; ఉద్యోగం రావడం లేదని&period;&period; అందుకే తన తల్లి కొనిచ్చిన బర్రెలను తోలుకుంటున్నారంటూ వీడియో పోస్ట్ చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22282" aria-describedby&equals;"caption-attachment-22282" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22282 size-full" title&equals;"Barrelakka &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ అన్న&period;&period; నీ గురించి నాకు తెలుసు&period;&period; à°¨‌న్ను క్ష‌మించ‌మంటూ à°¬‌ర్రెల‌క్క కామెంట్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;barrelakka-4&period;jpg" alt&equals;"Barrelakka asked apologies to pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22282" class&equals;"wp-caption-text">Barrelakka<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిరీష్ పెట్టిన ఆ వీడియో బాగా వైరల్ అయింది&period; అప్పటి నుంచీ ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది&period; ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్&comma; యూట్యూబ్‌లో చిన్న వీడియోలు చేసుకుంటూ à°µ‌స్తూ అనూహ్యంగా ఆమెకి ఫుల్ క్రేజ్ à°µ‌చ్చింది&period; ఈ క్ర‌మంలో తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ వేడయంతో&period;&period;మరోసారి ఆమె పేరు మార్మోగిపోతోంది&period; అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న à°¬‌ర్రెల‌క్క‌ని జ‌à°¨‌సేన ఆహ్వానిస్తే వెళుతుందా అని అడ‌గ‌గా అందుకు ఆమె స్పందిస్తూ à°¤‌à°¨‌నెవ‌రు సంప్ర‌దించ‌లేదని&comma; ఏ పార్టీలోకి నేను వెళ్ల‌à°¨‌ని ఇండిపెండెంట్‌గా మాత్ర‌మే పోటీ చేస్తాన‌ని చెప్పుకొచ్చింది&period; ప్ర‌స్తుతం à°¤‌à°¨‌పై చాలా రూమ‌ర్స్ à°µ‌స్తున్నాయ‌ని ఏ ఒక్క‌టి à°¨‌మ్మోద్ద‌ని పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"7QTCd43vPb4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago