Bandla Ganesh : ప్ర‌భాస్‌ని ఆకాశానికి ఎత్తిన బండ్ల గ‌ణేష్‌.. ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bandla Ganesh &colon; à°¨‌టుడు&comma; నిర్మాత‌గా తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో à°¤‌à°¨‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గ‌ణేష్‌&period; అప్పుడ‌ప్పుడు ఆయ‌à°¨ చేసే à°ª‌లు వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారుతుంటాయి&period; ఇటీవ‌à°² పూరీ జ‌గ‌న్నాథ్‌&comma; త్రివిక్ర‌మ్‌à°²‌పై à°ª‌లు కామెంట్స్ చేసిన బండ్ల గ‌ణేష్ తాజాగా ప్ర‌భాస్‌పై ఆస‌క్తిక‌à°° కామెంట్స్ చేశాడు&period; ఆదిపురుష్ పోస్టర్ పోస్ట్ చేసిన బండ్ల గణేష్&period;&period; కళ్ళల్లో రాజసం మీసంలో పౌరుషం అచ్చం శ్రీ రామచంద్ర మహాప్రభు లాగా ఉన్న ప్రభాస్&period;&period; అంటూ కామెంట్ చేశారు&period; బండ్ల గణేష్ కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బండ్ల గ‌ణేష్ కామెంట్స్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి నచ్చినా&comma; యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఏకి పారేస్తున్నారు&period; టీజ‌ర్ వీడియో గేమ్‌లా ఉంద‌ని&comma; ఇందులో à°ª‌à°¸‌లేక‌పోగా&comma; నీకు ఎలా à°¨‌చ్చిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు&period; ఆదిపురుష్ చిత్రం సంక్రాంతి కానుకగా&period;&period; వచ్చే ఏడాది జనవరి 12à°¨ ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో విడుదల కానుంది&period; హిందీ&comma; తెలుగు&comma; తమిళ&comma; కన్నడ&comma; మళ‌యాళ భాషలతోపాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి&period; ఆదిపురుష్ కు ముందు&comma; ఆదిపురుష్ తర్వాత అనేలా&period;&period; జనవరి 12à°¨ దేశవ్యాప్తంగా శ్రీరామ నామ జపం వినిపించేలా సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3682" aria-describedby&equals;"caption-attachment-3682" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3682 size-full" title&equals;"Bandla Ganesh &colon; ప్ర‌భాస్‌ని ఆకాశానికి ఎత్తిన బండ్ల గ‌ణేష్‌&period;&period; ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;bandla-ganesh&period;jpg" alt&equals;"Bandla Ganesh praised Prabhas fans troll him " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3682" class&equals;"wp-caption-text">Bandla Ganesh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీజర్ లలో డైలాగులు&period;&period; భూమి కృంగినా&period;&period; నింగి చీలినా&period;&period; న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ ప్రభాస్ వాయిస్‌తో స్టార్ట్ చేశారు&period; న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం&period;&period; వస్తున్నా&period;&period; న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచి వేయడానికి&period;&period; ఆగమనం&period;&period; అధర్మ విధ్వంసం&period;&period; అనే డైలాగ్స్ అదిరిపోయాయి&period; కానీ ప్ర‌భాస్‌&comma; సైఫ్ ఆలీఖాన్‌ &comma; కృతి à°¸‌à°¨‌న్ వంటి భారీ తారాగ‌ణాన్ని పెట్టుకుని లైవ్ యానిమేటెడ్ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో ఆది పురుష్ సినిమాను తెర‌కెక్కించ‌టం ప్రేక్ష‌కుల‌కే కాదు&period;&period; ప్ర‌భాస్ అభిమానులకు సైతం ఇబ్బందిగానే మారింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago