Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Bandla Ganesh : ప్ర‌భాస్‌ని ఆకాశానికి ఎత్తిన బండ్ల గ‌ణేష్‌.. ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..

Shreyan Ch by Shreyan Ch
October 3, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Bandla Ganesh : న‌టుడు, నిర్మాత‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గ‌ణేష్‌. అప్పుడ‌ప్పుడు ఆయ‌న చేసే ప‌లు వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారుతుంటాయి. ఇటీవ‌ల పూరీ జ‌గ‌న్నాథ్‌, త్రివిక్ర‌మ్‌ల‌పై ప‌లు కామెంట్స్ చేసిన బండ్ల గ‌ణేష్ తాజాగా ప్ర‌భాస్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఆదిపురుష్ పోస్టర్ పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. కళ్ళల్లో రాజసం మీసంలో పౌరుషం అచ్చం శ్రీ రామచంద్ర మహాప్రభు లాగా ఉన్న ప్రభాస్.. అంటూ కామెంట్ చేశారు. బండ్ల గణేష్ కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.

అయితే బండ్ల గ‌ణేష్ కామెంట్స్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి నచ్చినా, యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఏకి పారేస్తున్నారు. టీజ‌ర్ వీడియో గేమ్‌లా ఉంద‌ని, ఇందులో ప‌స‌లేక‌పోగా, నీకు ఎలా న‌చ్చిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళ‌యాళ భాషలతోపాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదిపురుష్ కు ముందు, ఆదిపురుష్ తర్వాత అనేలా.. జనవరి 12న దేశవ్యాప్తంగా శ్రీరామ నామ జపం వినిపించేలా సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.

Bandla Ganesh praised Prabhas fans troll him
Bandla Ganesh

టీజర్ లలో డైలాగులు.. భూమి కృంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ ప్రభాస్ వాయిస్‌తో స్టార్ట్ చేశారు. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం.. వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచి వేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం.. అనే డైలాగ్స్ అదిరిపోయాయి. కానీ ప్ర‌భాస్‌, సైఫ్ ఆలీఖాన్‌ , కృతి స‌న‌న్ వంటి భారీ తారాగ‌ణాన్ని పెట్టుకుని లైవ్ యానిమేటెడ్ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో ఆది పురుష్ సినిమాను తెర‌కెక్కించ‌టం ప్రేక్ష‌కుల‌కే కాదు.. ప్ర‌భాస్ అభిమానులకు సైతం ఇబ్బందిగానే మారింది.

Tags: Bandla GaneshPrabhas
Previous Post

Anasuya : భ‌ర్త ఊళ్లో లేడ‌ని హింట్ ఇచ్చి.. బెడ్ పై అన‌సూయ అలా చేసిందేంటి..?

Next Post

Kalyan Ram : కోడ‌లి విష‌యంలో క‌ళ్యాణ్‌రామ్‌పై మండిప‌డ్డ హ‌రికృష్ణ‌.. అప్ప‌ట్లో అలా జ‌రిగిందా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.