Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna Vs Kodali Nani &colon; ఆంధ్రప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు à°¸‌మీపిస్తున్న క్ర‌మంలో హీట్ పెరుగుతుంది&period; వైసీపీ&comma; టీడీపీలు ఒక‌రిపై ఒక‌రు మాట‌à°² తూటాలు విసురుకుంటూ వార్త‌à°²‌లో నిలుస్తున్నారు&period; వైసీపీ కి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తో టచ్ లో ఉన్నారనే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన విష‌యం తెలిసిందే&period; నారా లోకేష్ పాద యాత్రలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు&period; టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే అంటే 40 ఎమ్మెల్యేలు వచ్చేస్తారంటూ ఆయ‌à°¨ చెప్ప‌డంతో రాజకీయంగా ఏపీలో à°®‌రింత వేడి పెరిగింది&period; అయితే జగన్ సైకో పాలనకు చరమ గీతం పాడాలని &comma; సీఎం జగన్ పాలనలో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని బాల‌య్య అన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటుతో సరైన సమాధానం చెప్పకడానికి సిద్ధంగా ఉండాల‌ని కూడా స్ప‌ష్టం చేశాడు&period; అయితే బాలయ్య వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు&period; బాలయ్య వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్ళను ఇంటికి పంపించినట్లే&period;&period; బావ&comma; బావమరిదిలైన బాలయ్య&comma; చంద్రబాబులను వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపుతారంటూ జోస్యం చెప్పారు&period; ప్రజల్లో విశ్వాసం&comma; కార్యకర్తల్లో నమ్మకం లేని ఎమ్మెల్యేలు ఎవరైనా&period;&period;&quest; ఎంతటి నాయకులైనా&period;&period; సీఎంకు సన్నిహితులైనా&period;&period;&quest; జగన్ సీట్లువ్వరని కొడాలి నాని స్పష్టం చేశారు&period; విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వాన్ని&comma; ప్రజల్ని పణంగా జగన్ పెట్టరని ఆయ‌à°¨ పేర్కొన్నాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14564" aria-describedby&equals;"caption-attachment-14564" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14564 size-full" title&equals;"Balakrishna Vs Kodali Nani &colon; బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌à°²‌à°¨ కామెంట్స్&period;&period; ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;balakrishna-kodali-nani&period;jpg" alt&equals;"Balakrishna Vs Kodali Nani comments on each other" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14564" class&equals;"wp-caption-text">Balakrishna Vs Kodali Nani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రజల్లో మమేకమవుతూ&comma; వారి అభిమానాన్ని పొందిన వారికి మాత్ర‌మే జగన్ సీట్లు ఇస్తారన్నారు కొడాలి నాని&period;&period; అయితే ప్రజల్లో నమ్మకం లేని ఎమ్మెల్యేలను వైసీపీ పక్కన పెడుతుందని&period;&period; ఇందులో ఎలాంటి సందేహం లేదని నాని స్ప‌ష్టం చేశారు&period;&period; తాము సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్‌లో ఉంటే తమకు వచ్చిన నష్టం ఏంటి అన్నారు&period; అలాంటి ఎమ్మెల్యేలను తీసుకుంటే టీడీపీకే నష్టం అన్నారు&period; ఇక ఎన్నికల ఏడాదిలో ప్రజలు టచ్‌లో ఉండాలి… ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలు కాదని కొడాలి నాని వివరించారు&period; చంద్రబాబు గుడివాడ వచ్చినా&period;&period; బెజవాడ వచ్చినా&period;&period; ఎక్కడ తిరిగిన శ్రమ&comma; ఆయాసం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా ఈ సంద‌ర్భంగా నాని తెలియ‌జేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"SeGho3O-TW0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago