Balakrishna : జ‌గ‌న్‌ని ఇమిటేట్ చేసిన బాల‌య్య‌.. త‌న విగ్గుపై పంచ్‌లు వేసే వారికి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేశాడు..!

Balakrishna : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత బాల‌య్య రాజ‌కీయాల‌లో చాలా యాక్టివ్ అయ్యారు. ప‌లు స‌భ‌ల‌ని నిర్వహిస్తూ తెలుగు త‌మ్ముళ్ల‌కి ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ప్రెస్ మీట్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే చంద్రబాబుపై కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశంలో పాల్గొన్న బాల‌య్య మాట్లాడుతూ..‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ధైర్యంగా ఉండాలి. నియంత పాలనకు పోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలి.ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు అని అన్నారు.

జగన్ తన వైఫల్యాల నుంచే డైవర్టు చేయడానికే ఈ అరెస్టు చేశారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే… అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు.ఏ సీఎం అయినా పాలసీ మేకర్‌గా నిర్ణయం తీసుకుంటారు.అంతమాత్రాన అన్నీ అధినేతకు తెలియాలని లేదు. 340 కోట్లు పెద్ద స్కాం అని ఈ అవినీతి పరులు చెబుతున్నారు.జగన్మోహన్‌రెడ్డి మీద 31 కేసులు ఉన్న విషయం మరచిపోతే ఎలా..? ఆ కేసులు కొట్టేయలేదు… బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. పదేళ్ల నుంచీ ఈ కేసులు కోర్టులో సాగుతున్నాయి. జగన్మోహన్‌రెడ్డి దుర్మార్గుడు అంటూ కాంగ్రెస్ ఆ కేసులు వేసింది. నేను 16 నెలలు జైల్లో ఉన్నా కాబట్టి, చంద్రబాబు కూడా జైల్లో ఉండేలా జగన్‌రెడ్డి పగ బట్టారు.చంద్రబాబు, లోకేష్‌లకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక పోతున్నారు.

Balakrishna strong reply to those who made fun of his wig
Balakrishna

జగన్ ఇచ్చిన హామీల అమలుపై దమ్ముంటే మాట్లాడాలి. మన ఉద్యమం, పోరాటాల్లో అందరూ భాగస్వామ్యం కావాలి.రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారు.ప్రపంచ పటంలో ఏపీకి ఉనికే లేకుండా చేశారు.మనం ఆంధ్రులమని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు తెలంగాణకు ధీటుగా ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేశారు.జగన్ వచ్చాక జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారు.పన్నుల భారాలు, విద్యుత్ ఛార్జీలు పెంపుతో ప్రజలను దోచేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు, సమయం వచ్చినప్పుడు జగన్‌కి తప్పకుండా బుద్ధి చెబుతారు. ఈ సైకో సీఎంని ఓడించేలా అందరూ కలిసి పని చేయాలి అని బాల‌య్య అన్నారు. అలానే ఓ స‌మ్మిట్‌లో ఏపీ గురించి అడిగితే జ‌గ‌న్ ఇలా న‌వ్వుతున్నారన ఆయ‌న‌ని ఇమిటేట్ చేశారు బాల‌య్య‌.ఇక త‌న విగ్ గురించి కూడా కొంద‌రు మాట్లాడుతున్నారు.. నా జీవితం తెర‌చిన పుస్తకం.. అంద‌రికి తెలుసంటూ బాల‌య్య స్ప‌ష్టం చేశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago