Venu Swamy : వేణు స్వామి చెప్పిందే నిజ‌మైంది.. 2 ఏళ్ల కింద‌ట చంద్ర‌బాబు అరెస్టు ఖాయ‌మ‌న్నారు..!

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్య శాస్త్రలుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి ఇటీవ‌లి కాలంలో సినిమా, రాజ‌కీయ నాయ‌కులు జాతకాలు చెబుతూ తెగ పాపులర్ అయ్యారు. స‌మంత‌- నాగ చైత‌న్య విడిపోతార‌ని ఎప్పుడైతే చెప్పాడో అప్ప‌టి నుండి ఆయ‌న అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపుకి తిప్పుకున్నాడు. వేణు స్వామి చెప్పే మాటలన్నీ కూడా నిజం కావడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. గ‌తంలో వేణు స్వామి ప‌లువురు సినీ సెలబ్రిటీల గురించి అలాగే రాజకీయ నాయకుల గురించి చెప్పిన మాటలు అక్షరాల నిజం కావ‌డంతో ఆయ‌న‌పై మ‌రింత న‌మ్మ‌కం పెరిగింది. ఇక ఇదిలా ఉంటే వేణు స్వామి గతంలో చంద్రబాబు నాయుడు గురించి చెప్పినటువంటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి జోస్యానికి సంబంధించిన పాత వీడియో వైరల్‌గా మారింది. చంద్రబాబు అరెస్ట్‌ అవుతారని ఆయన మూడేళ్ల క్రితం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నాలుగేళ్ల క్రితం చంద్ర‌బాబు గురించి అడిగిన ప్ర‌శ్న‌కు వేణు స్వామి స్పందిస్తూ.. చంద్రబాబు కచ్చితంగా సమస్యల బారిన పడతారు. వందకు వందశాతం ఆయన సమస్యల బారిన పడతారు. లోకేష్‌కు 2024 వరకు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోంది. 2024లో లోకేష్‌ గెలవటం కష్టం. ఏ రెమిడీ తీసుకున్నా.. సబ్జెక్ట్‌ చెయ్యి దాటి పోయింది’’ అని అన్నారు. వేణు స్వామి అప్పుడు అన్న మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయ్యారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు.

Venu Swamy already told about chandra babu arrest
Venu Swamy

స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా ఈయన ప్రధాన నిందితుడిగా చంద్ర‌బాబు జైలుపాలు అయ్యారు.ఈ స్కామ్ లో భాగంగా భారీ కుంభకోణం జరిగిందని సిఐడి అధికారులు సాక్షాలతో సహా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో గతంలో ఈయన గురించి వేణు స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు. జైలులో చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు. ఎస్పీజీ భద్రత కలిగిన వ్యక్తి కావడంతో..మాములు ఖైదీలకు దూరంగా ఉంచారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంటి భోజనాన్ని ఆయనకు అందిస్తున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago