Balakrishna Daughters : చంద్ర‌బాబు కోసం బాల‌య్య కూతుళ్లు ఎంత మ‌ద‌న‌ప‌డుతున్నారు.. బ్రాహ్మ‌ణి ఏకంగా ఏడ్చేసింది..!

Balakrishna Daughters : స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ని చంద్ర‌బాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి జైలుకు వెళ్లి కలిసి పరామర్శించారు. వారికి 45 నిమిషాలు మాట్లాడేందుకు అధికారులు సమయం కేటాయించారు. కేవలం ముగ్గురికి మాత్రమే చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. దాంతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ కు నిరాశే ఎదురైంది. వారు సైతం చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు వెళ్ల‌గా, చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు తొలిరోజు కేవలం ముగ్గురు కుటుంబసభ్యులకు మాత్రమే అవకాశం కల్పించారు.

చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళానికి కాస్త విరామం ఇచ్చారు. యువగళం కారవాన్ ను రాజమండ్రిలోనే ఉంచగా, చంద్రబాబు కుటుంబసభ్యులు భువనేశ్వరి, లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రికి వెళ్లారు. ముగ్గురికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించ‌డంతో భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిలు జైలులోకి వెళ్లి చంద్రబాబును కలసి పరామర్శించారు. ఏం భయపడవద్దని, న్యాయం తమవైపే ఉందని కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

Balakrishna Daughters came to see chandra babu
Balakrishna Daughters

బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ కూడా రాజమండ్రికి వెళ్ల‌గా, వారికి మాత్రం నిరాశే ఎదురైంది. అయితే బాల‌య్య ఇద్ద‌రు కూతుళ్లు బ్రాహ్మ‌ణి, తేజ‌స్వి రాజ‌మండ్రి జైలు వ‌ద్ద క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బ్రాహ్మ‌ణి అయితే చంద్ర‌బాబుని అలా చూసి క‌న్నీరు కూడా పెట్టుకుంద‌ని అంటున్నారు.అయితే రాజమండ్రిలో ఉన్న నారా లోకేష్, పార్టీ నాయకులతో నిరంతరం సమాలోచనలు జరుపుతున్నారు. సత్యమే గెలుస్తుందని, అధైర్య పడవద్దని ఆయన అభిమానులు, కార్యకర్తలకు సూచించారు. శాంతి యుత నిరసనలపై హత్యాయత్నం కేసులు పెట్టడం, సీఎం జగన్ లో ఉన్న భయానికి నిదర్శనం అన్నారు లోకేష్.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago