Balakrishna : బాల‌కృష్ణ బ్యాటింగ్ చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. అట్లుంటది మ‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; నంద‌మూరి బాల‌కృష్ణ ఏం చేసిన అది సంచ‌à°²‌à°¨‌మే&period; ఆయ‌à°¨ ఇన్నాళ్లు à°¨‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అలరించారు&period; అన్‌స్టాప‌బుల్ షోతో హోస్ట్ అవ‌తారం ఎత్తి రికార్డులు తిర‌గరాసారు&period; అన్‌స్టాప‌బుల్ షో రెండు సీజ‌న్స్ పూర్తి కాగా&comma; రెండు సీజ‌న్స్ కి మంచి టీఆర్పీ à°¦‌క్కింది&period; ఇక ఇప్పుడు నటసింహా నందమూరి బాలకృష్ణ తెలుగులో ఐపీఎల్‌కు ప్రచారకర్తగా నియమితులైన సంగతి తెలిసిందే&period; ఈనెల 31à°¨ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌కు ఆయన కామెంట్రీ కూడా చెప్పనున్నారు&period; అయితే&comma; ఈ ప్రచారంలో భాగంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఒక వీడియోను విడుదల చేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో మాజీ క్రికెటర్‌ వేణుగోపాల రావు బాల్ బౌలింగ్‌ చేయగా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు బాలయ్య&period; చూడముచ్చటైన షాట్లతో ఆకట్టుకున్నారు&period; ఆతర్వాత బంతిని అందుకుని బౌలింగ్‌ కూడా చేశారీ నందమూరి హీరో&period; ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; బాల‌య్య‌లో ఉన్న ఈ టాలెంట్ చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు&period; ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్‌ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది&period; బాలయ్య ఐపీఎల్‌ తాజా సీజన్‌ తొలి రోజు స్టార్‌స్పోర్ట్స్‌ తెలుగులో బాలకృష్ణ కామెంట్రీ చేయనున్నారు&period; క్రికెట్‌ మీద ఉన్న మక్కువ తో నిర్వాహకులు అడిగిన వెంటనే బాలకృష్ణ కామెంట్రీకి అంగీకరించారని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11969" aria-describedby&equals;"caption-attachment-11969" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11969 size-full" title&equals;"Balakrishna &colon; బాల‌కృష్ణ బ్యాటింగ్ చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్&period;&period; అట్లుంటది à°®‌à°°à°¿&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;balakrishna-batting&period;jpg" alt&equals;"Balakrishna batting promotion video for ipl 2023 viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11969" class&equals;"wp-caption-text">Balakrishna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సినిమాల విషయానికొస్తే&period;&period; బాలయ్య ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు&period; కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా&period;&period; లేటెస్ట్‌ సెన్సేషన్‌ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించనుంది&period; తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్&ZeroWidthSpace;తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది&period; షైన్ స్క్రీన్స్‌ బ్యానర్&ZeroWidthSpace;పై హరీష్ పెద్ది&comma; సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది&period; à°®‌రోవైపు బాల‌య్య క్రేజీ ప్రాజెక్ట్స్ చేసేందుకు à°¸‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"NoKYGatCKC4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago