Ashu Reddy : ప‌వ‌న్ అంటే మ‌రీ అంత పిచ్చా.. ఆయ‌న కోసం జాబ్ కూడా పోగొట్టుకుంద‌ట‌..!

Ashu Reddy : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈపేరుకి ప‌రిచ‌యిలు అక్క‌ర్లేదు. ఆయ‌న‌కు సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా అభిమానులుగా ఉంటారు. ప‌వ‌న్ సినిమాల క‌న్నా ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే ప‌వ‌న్ ని అభిమానించే వారిలో అషూ రెడ్డి కూడా ఒక‌రు. ఆమె ప‌లు సంద‌ర్భాల‌లో అషూపై త‌న ప్రేమ‌ను చాటుకుంది. ఆ మధ్యన పవన్ కల్యాణ్ టాటూలను వేయించుకుని ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఇటీవల హరి హర వీరమల్లు సినిమా సెట్‌లో పవన్‌ను కలవడం, కాసేపు మాట్లాడటం తన జీవితంలో మరిచిపోలేని విషయాలంటూ భావోద్వేగానికి గురైంది.

తాజాగా పవన్‌పై అభిమానాన్ని చాటుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టిందీ అషూ రెడ్డి. పవన్ కళ్యాణ్ కాటమరాయుడి సినిమా కోసం పెద్ద సాహసమే చేసింది. కాటమరాయుడు సినిమా ప్రీమియర్ చూసేందుకు ఆఫీస్‌కు లీవ్ పెట్టిందట. దీంతో ఆమెను ఉద్యోగంలోంచి పీకేశారట. దీంతో కష్టాలన్నీ అనుభవించాల్సి వచ్చిందని, కుటుంబం నుంచి కూడా కష్టాలను ఎదుర్కొందట. అయినా ఏనాడు కూడా రిగ్రెట్ ఫీల్ కాలేదట.. ఆయనకు భక్తురాలిని అవ్వడం ఎంతో గర్వంగా ఉందంటూ.. అషూ రెడ్డి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Ashu Reddy lost job because of pawan kalyan
Ashu Reddy

పవన్‌ ఫ్యాన్స్‌ ఈ పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అయితే మెయిల్‌ నింజగానే పంపావా? డ్రాఫ్ట్‌లోనే ఉంది కదా? మెయిల్‌కు రిప్లై ఏం వచ్చింది? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదేమైన మ‌రోసారి అషూ రెడ్డి ప‌వ‌న్‌పై త‌న‌కున్న ప్రేమ‌ని చాటింది. ఈ అమ్మ‌డు కొద్ది రోజుల క్రితం రామ్ గోపాల్ వ‌ర్మ‌తో చేసిన ర‌చ్చ అంతా ఇంతాకాదు. పొట్టి దుస్తుల‌లో ఆయ‌న‌తో కూర్చొని ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా, అది చూసి అంద‌రు అవాక్క‌య్యారు. జూనియ‌ర్ స‌మంతగా పేరు తెచ్చుకున్న అషూ ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైన త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

6 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

6 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

6 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

6 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 months ago