Archana : శివాజీతో బోల్డ్ సీన్స్.. నాకు ఎలాంటి ఫీలింగ్ క‌ల‌గ‌లేదన్న అర్చ‌న‌..

Archana : టాలీవుడ్ నటి అర్చన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మొద‌ట్లో హీరోయిన్‌గా న‌టించిన ఈ భామ ఆ త‌ర్వాత సపోర్టింగ్ రోల్స్ చేసి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంది. అల్లరి నరేష్ సరసన ‘నేను’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అర్చన ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘ఖలేజా’, ‘శ్రీరామదాసు’ లాంటి మరెన్నో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసి పాపులర్ అయింది. మధ్యలో గ్లామర్ రోల్స్ కూడా చేసింది. శివాజీతో కలిసి ‘కమలతో నా ప్రయాణం’ అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. అయితే ఈమధ్య అర్చన ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్త‌ల‌లోకి ఎక్కింది. సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు మీరు కేవలం నటనగానే భావిస్తారా? లేక ఫీల్ తో చేస్తారా? అని యాంక‌ర్ ఓ ప్ర‌శ్న అడిగింది.

దానికి అర్చ‌న స్పందిస్తూ.. “ఫీల్ అవ్వడానికి అక్కడేం ఉండదు. ఎందుకంటే సెట్స్ లో చుట్టూ చాలా మంది ఉంటారు. ఫీల్ అవుతూ చేయకపోయినా హారిబుల్ గా అనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. రొమాంటిక్ సీన్స్ బాగా రాకపోతే చూడడానికి అసలు బాగోదు. జనాలు నవ్వుకుంటారు” అని అన్నారు. నేనైతే ఓ హీరోతో రొమాన్స్ చేసేటప్పుడు అతన్ని ఓ వస్తువులా మాత్రమే భావిస్తా. ఫీల్ అవుతూ రొమాన్స్ చేయను. నేను చాలా సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేశాను. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా రొమాంటిక్ కాదు కదా.. ఎలాంటి ఫీలింగ్ కలగలేదు అని చెప్పుకొచ్చింది.

Archana sensational comments on acting with shivaji
Archana

బోల్డ్ సీన్స్ గురించి చెప్తున్న క్రమంలో శివాజీతో అర్చన నటించిన ‘కమలతో నా ప్రయాణం’ అనే సినిమా గురించిన ప్రస్తావన రాగా ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ చేయడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. “కమలతో నా ప్రయాణం సినిమాలో నాది వేశ్య పాత్ర ఆ పాత్రకు తగ్గట్టు న్యాయం చేయాలి. సో సినిమాలో బోల్డ్ సీన్స్ చేసే ముందే నేను, శివాజీ ఇద్దరం ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే ఆ సీన్స్ అన్నీ సింగిల్ టేక్ లో కంప్లీట్ అవ్వాలని ముందే ఇలా చేయాలి.. అలా చేయాలని కంపోజ్ చేసుకునే వాళ్ళం..”శివాజీ ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో రొమాన్స్ చేస్తే ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి? నాకు ఎవరైనా నచ్చి రొమాన్స్ చేస్తే అది వేరే విషయం. కానీ అప్పటికే శివాజీకి పెళ్లయింది. అతను నాతోటి నటుడు కానీ నాతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు” అంటూ చెప్పుకొచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago