Venkatesh : ఆ ఒక్క త‌ప్పు వ‌ల్లనే వెంక‌టేష్ టాప్ వన్‌లో నిల‌వ‌లేక‌పోయారా..!

Venkatesh : విక్ట‌రీ వెంక‌టేష్‌.. ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫ్యామిలీ హీరోగా కెరీర్ లో సగం సినిమాలు చేసినా ఎవ్వరికి బోర్ కొట్టలేదు పైగా అందరికి ఫ్యామిలీ హీరోగా మరింత నచ్చేశాడు. టాలీవుడ్ లో అందరి హీరోల అభిమానులు అభిమానించే హీరోల్లో వెంకటేష్ ఒకరు. కెరీర్ మొదట్లో మాస్ పాత్రలు చేసినా ఆ తర్వాత ప్రేమ కథా చిత్రాల్లోకి వ‌చ్చి అల‌రించాడు. ‘ప్రేమ’ సినిమాతో మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో ప్రేమ కథలతో మెప్పించాడు వెంకటేష్. ఇక తెరపై అమాయక హీరో పాత్రలో కనిపించాలంటే వెంకటేష్ తర్వాతే. రాజా, చంటి లాంటి సినిమాల్లో సీన్స్ తో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాంరా, నువ్వు నాకు నచ్చవు.. లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో మెప్పిస్తునే పవిత్రబంధం, సుందరకాండ, ఆడవారి మాటలకు అర్దాలే వేరులే లాంటి ఎమోషనల్ సినిమాలతో మెప్పించాడు.

మరో వైపు బొబ్బిలిరాజా, గణేష్, కొండపల్లి రాజా, తులసి, లక్ష్మి.. లాంటి మాస్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించారు. మధ్యమధ్యలో ఈనాడు, దృశ్యం.. లాంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశారు. వెంకటేష్ సినిమాలు చాలా వరకు హిట్లయ్యాయి. వెంకటేష్ సినిమాలు ఎలాంటి వ‌ల్గారిటీ ఉండ‌దు కాబ‌ట్టి, అవి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అయితే వెంక‌టేష్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా మిగిలారే త‌ప్ప నెంబ‌ర్ వ‌న్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయారు. అందుకు కార‌ణం కూడా ఉంది. వెంకటేష్ సినిమాలన్నీ కూడా డ్రామా ని బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ‌గా ఫ్యామిలీ ఆడియ‌న్స్ మెచ్చేలా ఉంటాయి.

this is the reason why venkatesh not in number one position
Venkatesh

వెంకీ చేసే ఇలాంటి సినిమాల‌కి యూత్‌లో పెద్ద‌గా క్రేజ్ ఉండ‌దు. ఏదో ఒక్క‌సారి చూస్తారే త‌ప్ప మ‌ళ్లీ మ‌ళ్లీ చూడ‌రు. మాస్ సినిమాలు కానీ యాక్షన్ సినిమాలు ని కానీ యూత్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు కాబ‌ట్టి ఫ్యాన్ బేస్ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే వెంక‌టేష్ అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న కాస్త వెన‌క‌ప‌డ్డార‌ని చెప్ప‌వ‌చ్చు. చిరంజీవి మెగాస్టార్ అయినప్పటికీ డాడీ వంటి సినిమా చేస్తే ప్రేక్ష‌కులు ఆద‌రించ‌లేదు. అదే వెంక‌టేష్ చేసి ఉంటే మంచి హిట్ అయి ఉండేది. ఇప్పటికీ వెంక‌టేష్ ఫ్యామిలీ మెచ్చే చిత్రాలే చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago