Anushka Shetty : కాంతార భూత కోలా వేడుక‌ల్లో మెరిసిన అనుష్క శెట్టి.. చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో..

<p style&equals;"text-align&colon; justify&semi;">Anushka Shetty &colon; సూప‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి à°ª‌రిచ‌à°¯‌మైన అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి&period; ఈ అమ్మ‌డు అరుంధ‌తి సినిమాతో à°¤‌à°¨‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది&period; ఇటీవ‌లి కాలంలో అనుష్క కొంత సినిమాలు à°¤‌గ్గించింది అనే చెప్పాలి&period; బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి&comma; నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది&period; అనుష్క ఇటీవ‌à°² బరువుకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటోంది&period; దీనితో అనుష్క ఎక్కువ చిత్రాల్లో నటించేందుకు వీలు కావడం లేదు&period; అయితే అనుష్క‌ శెట్టి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి సరసన ఓ చిత్రంలో నటిస్తోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల యువి క్రియేషన్స్ గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు&period; అయితే అనుష్క‌తో యువీ క్రియేష‌న్స్ చేయాల్సిన సినిమా ఎందుకో ఇంకా à°ª‌ట్టాలెక్క‌డం లేదు&period; బరువు సమస్యో&comma; ఇతర కారణాలో తెలియవు కానీ అనుష్క అంతగా బయట ఎక్కువ‌గా కనిపించడం లేదు&period; రీసెంట్‌గా అనుష్క à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చింది&period; ఇంకేముంది అభిమానులు ఆమెను à°¤‌à°® కెమెరాల్లో బంధించేశారు&period; క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ హంగామా చేస్తున్నారు&period; అస‌లు ఇంత‌కీ అనుష్క ఎందుకు à°µ‌చ్చిందో తెలుసా&excl; మంగళూరులో జరిగిన భూత కోలా వేడుక‌ల్లో పాల్గొన‌టానికి అనుష్క వెళ్లింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8040" aria-describedby&equals;"caption-attachment-8040" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8040 size-full" title&equals;"Anushka Shetty &colon; కాంతార భూత కోలా వేడుక‌ల్లో మెరిసిన అనుష్క శెట్టి&period;&period; చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;anushka-shetty&period;jpg" alt&equals;"Anushka Shetty in kantara bhoota kola festival viral video" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8040" class&equals;"wp-caption-text">Anushka Shetty<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌క్షిణ క‌ర్ణాట‌క సంస్కృతి&comma; సంప్ర‌దాయాల్లో భాగ‌మైన భూత కోలా వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి&period; అందులో అనుష్క పాల్గొంది&period; చీర క‌ట్టులో ఉన్న అనుష్క ఫొటోలు&comma; వీడియోల‌ను ఆమె అభిమానులు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు&period; కుటుంబ à°¸‌భ్యుల‌తో క‌లిసి అనుష్క ఈ వేడుక‌ల్లో పాల్గొన‌డంతో పాటు అక్క‌à°¡ జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌ను à°¤‌à°¨ ఫోన్‌లో వీడియోల రూపంలో చిత్రీక‌రించుకుంది&period; ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌à°² బాక్సాఫీస్‌ని షేక్ చేసిన కన్న‌à°¡ చిత్రం కాంతార భూత కోలా నేప‌థ్యంలో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి విదితమే&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1604496534334472194" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago