Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anushka Shetty : కాంతార భూత కోలా వేడుక‌ల్లో మెరిసిన అనుష్క శెట్టి.. చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో..

Shreyan Ch by Shreyan Ch
December 20, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anushka Shetty : సూప‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైన అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. ఈ అమ్మ‌డు అరుంధ‌తి సినిమాతో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవ‌లి కాలంలో అనుష్క కొంత సినిమాలు త‌గ్గించింది అనే చెప్పాలి. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది. అనుష్క ఇటీవ‌ల బరువుకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటోంది. దీనితో అనుష్క ఎక్కువ చిత్రాల్లో నటించేందుకు వీలు కావడం లేదు. అయితే అనుష్క‌ శెట్టి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల యువి క్రియేషన్స్ గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు. అయితే అనుష్క‌తో యువీ క్రియేష‌న్స్ చేయాల్సిన సినిమా ఎందుకో ఇంకా ప‌ట్టాలెక్క‌డం లేదు. బరువు సమస్యో, ఇతర కారణాలో తెలియవు కానీ అనుష్క అంతగా బయట ఎక్కువ‌గా కనిపించడం లేదు. రీసెంట్‌గా అనుష్క బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంకేముంది అభిమానులు ఆమెను త‌మ కెమెరాల్లో బంధించేశారు. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ హంగామా చేస్తున్నారు. అస‌లు ఇంత‌కీ అనుష్క ఎందుకు వ‌చ్చిందో తెలుసా! మంగళూరులో జరిగిన భూత కోలా వేడుక‌ల్లో పాల్గొన‌టానికి అనుష్క వెళ్లింది.

Anushka Shetty in kantara bhoota kola festival viral video
Anushka Shetty

ద‌క్షిణ క‌ర్ణాట‌క సంస్కృతి, సంప్ర‌దాయాల్లో భాగ‌మైన భూత కోలా వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. అందులో అనుష్క పాల్గొంది. చీర క‌ట్టులో ఉన్న అనుష్క ఫొటోలు, వీడియోల‌ను ఆమె అభిమానులు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి అనుష్క ఈ వేడుక‌ల్లో పాల్గొన‌డంతో పాటు అక్క‌డ జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌ను త‌న ఫోన్‌లో వీడియోల రూపంలో చిత్రీక‌రించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌ల బాక్సాఫీస్‌ని షేక్ చేసిన కన్న‌డ చిత్రం కాంతార భూత కోలా నేప‌థ్యంలో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి విదితమే.

Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha

— PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022

Tags: Anushka Shettycinema newsTollywood
Previous Post

Chinmayi : నిర్మాత‌ని క‌లిసిన న‌టికి సీరియ‌స్‌ వార్నింగ్ ఇచ్చిన చిన్మ‌యి

Next Post

Prabhas : ఎట్ట‌కేల‌కు పెళ్లిపై ఓపెన్ అయిన ప్ర‌భాస్.. ఈ సారి స‌ల్మాన్‌తో లింక్ పెడుతూ..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Itlu Maredumilli Prajaneekam : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

by Shreyan Ch
November 25, 2022

...

Read moreDetails
వార్త‌లు

Priyadarshi : బ‌లగం మూవీలో ప్రియ‌ద‌ర్శి పాత్ర‌కి మొద‌ట అనుకుంది ఆ హీరోనా..?

by Shreyan Ch
May 20, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.