Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Rajnikanth : అర్ధ‌మైందా రాజా అంటూ రోజాని ట్రోల్ చేస్తున్న ర‌జనీకాంత్ ఫ్యాన్స్

Shreyan Ch by Shreyan Ch
June 8, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Rajnikanth : ఇటీవ‌ల వ‌చ్చిన ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో కూట‌మి విజ‌య ఢంకా మోగించ‌డం మ‌నం చూశాం. వైసీపీని చిత్తు చేసి కూట‌మి అఖండ విజ‌యం సాధించింది. అయితే ఈ విజ‌యంతో ప‌వ‌న్ అభిమానులు, చంద్రబాబు అభిమానులు, అలాగే రజినీకాంత్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీలో పలువురు మంత్రులు, మాజీ మంత్రులు ఓటమి పాలు కావడంతో వారు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ కోవలో రోజా, కొడాలి నాని నిలిచారు. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అప్పట్లో ఒకసారి విజయవాడకి వచ్చారు. రజినీకాంత్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి స్నేహితులు. ఎన్నో సంవత్సరాలనుంచి వారిద్దరి స్నేహం కొనసాగుతోంది.

రజినీకాంత్ ఎప్పుడూ చంద్రబాబు పరిపాలనని ప్రశంసిస్తూ వుంటారు. అలాగే అప్పట్లో విజయవాడ వచ్చిన రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు, అలాగే ఆ తరువాత చంద్రబాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడేరు కూడా. రజినీకాంత్ ఒక అగ్ర నటుడు, తనకన్నా సీనియర్ నటుడు, సహచర నటుడు అని చూడకుండా నటి, అప్పట్లో ఎంఎల్ఏ అయిన రోజా తనిష్టానుసారం నోరు పారేసుకుంది. రజినీకాంత్ కి ఆంధ్ర పాలిటిక్స్ ఏమి తెలుసు అని, రజినీకాంత్ పై ఇష్టానుసారం విమర్శలు చేశారు రోజా. ఆమెతో పాటు అప్పట్లో బూతు పురాణాలు ఎక్కువగా మాట్లాడుతూ వున్న కొడాలి నాని కూడా రజినీకాంత్ పై చాలా విమర్శలు చెయ్యడమే కాకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా కూడా మాట్లాడారు.

Rajnikanth fans troll roja after her loss
Rajnikanth

ఆమెతో పాటు విమర్శలకు దిగారు వైసీపీ ఎమ్మల్యే కొడాలి నాని. తరువాత ఒక సినిమా ఫంక్షన్ లో రజినీకాంత్ ఇలాంటివాళ్లనే ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరు ఉండదు, అయినా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అర్థమైందా రాజా’, అని చెప్పారు. రజినీకాంత్ అన్న‌ మాటలు అప్పుడు వైరల్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు నెటిజన్స్ అదే వీడియోని పెట్టి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో రోజా, కొడాలి నాని అప్పట్లో చెప్పిన మాటలు, తరువాత రజినీకాంత్ చెప్పిన మాటలు కూడా ఎడిట్ చేసి వీడియోలు పెడుతూ వైరల్ చేస్తున్నారు. కాగా, రోజా, కొడాలి నాని ఇద్ద‌రు ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే.

Tags: rajnikanth
Previous Post

Posani Krishna Murali : టాలీవుడ్‌లో పోసాని కెరీర్‌కు శుభం కార్డు ప‌డిన‌ట్లేనా..?

Next Post

Kethireddy Venkatarami Reddy : వైసీపీలో అసంతృప్తి స్వ‌రాలు.. జ‌గ‌న్‌ని క‌లిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప‌డిగాపులు కాశారన్న కేతిరెడ్డి..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

క్రైమ్‌

డెత్ నైట్‌గా మారిన ఫ‌స్ట్ నైట్.. శోభ‌నం గదిలో నవదంపతులు మృతి..

by Shreyan Ch
June 6, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
వార్త‌లు

ఏపీ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల హాల్ టిక్కెట్స్ ఇలా పొంద‌వ‌చ్చు.. ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే..

by editor
July 30, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

అధిక బ‌రువు తగ్గాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 28, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.