Anu Emmanuel : మజ్ను మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుల్ ఆ తర్వాత వెంటవెంటనే ఆఫర్లను దక్కించుకున్నారు. అయితే ఏ సినిమా అనుకున్న స్థాయిలో విజయాలు రాలేదు. అయినప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది. ఇక ఇటీవల ఊర్వశివో రాక్షసివో’ మూవీతో పలకరించింది. ఈ సినిమాపై అను ఇమ్మాన్యుయేల్ చాలా ఆశలే పెట్టుకుంది. కాని ఈ చిత్రం కూడా బోల్తా కొట్టడంతో ఈ అమ్మడి పరిస్థితి దారుణంగా మారింది. కేరీర్ బిగినింగ్ లో అట్రాక్టివ్ ఫిజిక్, గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ మధ్య ఆ మధ్య కాస్తా బరువెక్కిపోవడంతో.. కొన్నాళ్లుగా డైటింగ్, హెవీ ఎక్సర్ సైజులు చేస్తూ సన్నగా మారింది.
తాజాగా చాలా సన్నగా మారిన అను ఇమ్మాన్యుయేల్‌ని చూసి అందరు షాకవుతున్నారు. ఏంటి అను ఇంత సన్నగా మారిపోయావ్.. హెల్త్ సమస్యనా అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.అవకాశాల కోసం ఆరాటపడుతూ అను ఇమ్మాన్యుయేల్ తన ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటుందేమోనని అభిమానులు ఖంగారు పడుతున్నారు. ఇప్పటికే హెల్త్ పై శ్రద్ధ వహించాలని సూచనలు చేస్తున్నారు. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్ మెంట్ వేడుకల్లో అను ఇమ్మాన్యుయేల్ సందడి చేస్తుండగా, ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది ఈ అమ్మడు.
సినిమాల్లో విజయాలు వరించనప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది అను. అంతేకాదు వరుసగా గ్లామర్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది. అను ఇమ్మాన్యుల్‌కు మత్తెక్కించే అంద చందాలు ఉన్నకూడా .. సరైన సక్సెస్ లేక రేసులో వెనకబడింది. ఒకవేళ హిట్ ఉంటే మాత్రం .. ఈ పాటికీ టాలీవుడ్ నెంబర్ వన్ నాయికగా తన సత్తా చూపించేది. ఎంత కష్టపడిన కూడా నత ప్రతిభకు గుర్తింపు దక్కకపోవడం గమనర్హం.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని నిర్మించిన GA2 పిక్చర్స్ లో ఉర్వశివో రాక్షసివో చిత్రం రూపొందగా, ఈ మూవీ మాత్రం దారుణమైన నిరాశని మిగిల్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…