Anjanamma : సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. చిరంజీవి అనే నట వృక్షం నుండి ఎంతో మంది హీరోలు సినీ పరిశ్రమకు పరిచయం కాగా, వారిలో అందరు హీరోలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తోపాటు వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందారు. వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులలో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది.
అయితే చిరంజీవి తల్లి అంజనమ్మకి మెగా హీరోల సినిమాల కన్నా కూడా అక్కినేని సినిమాలంటే ఎక్కువగా ఇష్టపడతారట. అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో ప్రేమ కథా చిత్రాలలో నటించి లేడీ ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారు. అలా అంజనాదేవి కూడా అక్కినేనికి పెద్ద ఫ్యాన్ అట. తనకు ఊహ తెలిసిన నాటి నుండి అక్కినేని నటనని చాలా ఇష్టపడేదట. ఇక చిరంజీవి ఎన్టీఆర్‌ని ఆదర్శంగా తీసుకునే సినిమాల్లోకి వచ్చారు. స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగారు.
చిరు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వచ్చారు. ఈ ఫ్యామిలీ నుండి ఎంత మంది హీరోలు వచ్చినా కూడా వారు సక్సెస్ అవుతుండడం విశేషం. ఇక అమ్మ అంటే చిరంజీవికి చాలా ఇష్టం. ఇప్పటికీ ఎంత బిజీగా ఉన్నా కూడా కచ్చితంగా అమ్మతో చాలా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. తన సినిమాలను కూడా తల్లితో కలిసి చూస్తుంటారు మెగాస్టార్. ఇక పవన్ కూడా తన తల్లిని ఎంతో ఇష్టపడుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో మరణించిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు లక్ష రూపాయలని విరాళంగా జనసేన పార్టీ అధినేత పవన్‌కి అందించిన విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…