Garam Masala Powder : గ‌రం మ‌సాలా పొడిని బ‌య‌ట కొన‌కండి.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garam Masala Powder &colon; గ‌రం à°®‌సాలా పొడిని సాధార‌ణంగా à°®‌నం కూర‌ల్లో à°¤‌à°°‌చూ ఉప‌యోగిస్తుంటాం&period; à°®‌సాలా వంట‌కాలు లేదా నాన్ వెజ్ వంట‌à°²‌ను వండేట‌ప్పుడు గ‌రం à°®‌సాలా వేస్తే చ‌క్క‌ని వాసన à°µ‌స్తుంది&period; దీంతోపాటు వంట‌లు రుచి కూడా ఉంటాయి&period; అయితే గ‌రం à°®‌సాలాను చాలా మంది à°¬‌à°¯‌ట కొనుగోలు చేస్తుంటారు&period; కానీ ఈ పొడిని à°®‌నం ఎంతో సుల‌భంగా ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే గ‌రం à°®‌సాలా పొడి క‌న్నా ఇంట్లో à°¤‌యారు చేసుకున్న పొడి ఎంతో స్వ‌చ్ఛంగా ఉంటుంది&period; పైగా రుచి&comma; వాస‌à°¨ ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇక గ‌రం à°®‌సాలా పొడిని ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌రం à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాల‌కులు &&num;8211&semi; ఒక క‌ప్పు &lpar;పొట్టు తీసిన‌వి&rpar;&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర క‌ప్పు&comma; దాల్చిన చెక్క‌లు &&num;8211&semi; 5 &lpar;ఒక్కోటి 2 లేదా 3 ఇంచులు ఉండాలి&rpar;&comma; à°¨‌ల్ల మిరియాలు &&num;8211&semi; అర కప్పు&comma; à°²‌వంగాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; తురిమిన కొబ్బ‌à°°à°¿ &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3434" aria-describedby&equals;"caption-attachment-3434" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3434 size-full" title&equals;"Garam Masala Powder &colon; గ‌రం à°®‌సాలా పొడిని à°¬‌à°¯‌ట కొన‌కండి&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;garam-masala-powder&period;jpg" alt&equals;"Garam Masala Powder make this at your home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3434" class&equals;"wp-caption-text">Garam Masala Powder<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌రం à°®‌సాలా పొడిని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాల‌కులు à°¤‌ప్ప మిగిలిన అన్ని à°ª‌దార్థాల‌ను పాన్‌లో వేసి నూనె లేకుండా వేయించుకోవాలి&period; గోధుమ రంగులోకి మార‌కుండా చూసుకోవాలి&period; అంత‌క‌న్నా ముందే అన్నింటినీ తీసి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; చ‌ల్లారాక వాటిల్లో పొట్టు తీసిన యాల‌కులు వేసి బాగా క‌à°²‌పాలి&period; అనంత‌రం వాటిని మిక్సీలో వేసి మెత్త‌గా à°ª‌ట్టుకోవాలి&period; అంతే&period;&period; గ‌రం à°®‌సాలా పొడి రెడీ అవుతుంది&period; దీన్ని గాలి చొర‌à°¬‌డని సీసాలో నిల్వ చేస్తే నెల రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period; దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర‌ల్లో వేసుకోవ‌చ్చు&period; ఇలా గ‌రం à°®‌సాలా పొడిని ఇంట్లోనే à°¤‌యారు చేయ‌డం à°µ‌ల్ల à°¸‌à°¹‌జ‌సిద్ధంగా ఉంటుంది&period; పైగా à°¬‌à°¯‌ట దీన్ని కొనాల్సిన à°ª‌ని ఉండ‌దు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago