Anil Kumar Yadav : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఓ ఆట ఆడుకున్న అనిల్ కుమార్ యాద‌వ్

<p style&equals;"text-align&colon; justify&semi;">Anil Kumar Yadav &colon; జ‌à°¨‌సేనాని à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు&period; ఆయ‌à°¨ ఒక‌వైపు సినిమాలు చేస్తూనే à°®‌రోవైపు రాజ‌కీయాల‌లో à°¤‌à°¨ à°¸‌త్తా చాటే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; ఈ రోజు చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period; క‌లిసి పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు&period; దీంతో వైసీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు&period; à°ª‌à°µ‌న్ చేసేది ఏ మాత్రం క‌రెక్ట్ కాదంటూ మండిప‌డుతున్నారు&period; తాజాగా పొత్తులపై పవన్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు&period; పక్కోడి కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ అని విమర్శించారు&period; జైల్లో ఉన్న ఖైదీతో పొత్తు పెట్టుకున్నాడు&period; ఒక దొంగ కోసం పోరాటం చేస్తున్నాడు అని పవన్ పై ధ్వజమెత్తారు మంత్రి రోజా&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు కోట్లు కొల్ల‌గొట్టిన వ్య‌క్తికి అండ‌గా నిల‌à°¬‌డుతున్నారంటే మీరెంట‌నేది అర్ధ‌à°®‌వుతుంది&period; పుష్కరాల్లో ప్రజలు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు&quest; ముద్రగడ పద్మనాభంకు ఎందుకు అండగా నిలబడలేదు&quest; అని పవన్ ను నిలదీశారు&period; ప్యాకేజీ కోసమే పవన్ ఇదంతా చేస్తున్నాడు&period; సిగ్గు లేకుండా బానిస బతుకు బతుకుతున్నాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; చిరంజీవి కోసం ప్రాణం ఇస్తా అని తెగ కోత‌లు కోస్తాడు&period; à°®‌à°°à°¿ అలాంటి చిరంజీవిని టీడీపి ఇబ్బంది పెట్టిన‌ప్పుడు ఆయ‌à°¨ నోరు ఎందుకు మెద‌à°ª‌లేదు అంటూ అనిల్ మండిప‌డ్డారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19487" aria-describedby&equals;"caption-attachment-19487" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19487 size-full" title&equals;"Anil Kumar Yadav &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌ని ఓ ఆట ఆడుకున్న అనిల్ కుమార్ యాద‌వ్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;anil-kumra-yadav&period;jpg" alt&equals;"Anil Kumar Yadav comments on pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19487" class&equals;"wp-caption-text">Anil Kumar Yadav<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్రబాబు సంతకాలు లేవని అవగాహన లేకుండా అంటున్నారు&period; సీఐడీ చెప్పిన విషయాలు పవన్ కు తెలియడం లేదా&quest; అమిత్ à°·à°¾&comma; మోదీలతో మాట్లాడి చంద్రబాబును విడిపించవచ్చు కదా&period; ఇందులో కక్ష సాధింపు లేదు&period; సినిమాలో మాత్రమే పవన్ హీరో&period; రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ అని విమ‌ర్శించారు&period; తప్పు చేసింది చంద్రబాబు&period; ప్రజల డబ్బు దోచుకుంది చంద్రబాబు&period; దాని ఈడీ&comma; ఐటీ&comma; కేంద్రం నోటీసులు ఇచ్చాయి&period; సాక్ష్యాధారాలతో దొరికారు కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసింది&period; అంతేకానీ ఇందులో కక్షసాధింపు చర్య ఎక్కడుంది&quest; మాట్లాడే ముందు ఒకసారి పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి అని మండ‌à°ª‌డ్డారు అనీల్ కుమార్&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"eTPiTsrsVLk" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago