Anikha Surendran : న‌టి అనికా చ‌నిపోయిన‌ట్లు ప్ర‌చారం.. ఇందులో నిజమెంత‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anikha Surendran &colon; అజిత్ à°¨‌టించిన విశ్వాసం చిత్రంలో ఆయ‌à°¨ కూతురిగా à°¨‌టించింది అనికా సురేంద‌ర్&period;ఆమె ఇప్పుడిప్పుడే à°¨‌టిగా ఎదిగేందుకు ప్ర‌à°¯‌త్నం చేస్తుంది&period; అప్పుడు చిన్న పిల్ల‌గా à°¨‌టించిన అనికా ఇప్పుడు పెద్ద à°¨‌టీమ‌ణుల‌తో పోటీ à°ª‌డుతూ మంచి అవ‌కాశాలు అందిపుచ్చుకుంటుంది&period; ఈ అమ్మ‌డు ఇటీవ‌à°²‌ బుట్ట‌బొమ్మ అనే సినిమాలో à°¨‌టించింది&period; ఇక ఆమె చేసిన తెలుగు సినిమా కాపెలా భార‌తీయ రీమేక్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది&period; అయితే à°ª‌లు భాష‌à°²‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్న అనికా à°®‌à°°‌ణించింద‌ని సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రుగుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనిక à°®‌à°°‌ణించిన పోస్ట‌ర్స్ ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఆమెకు అసలు ఏమైంది&comma; ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగిందా అని షాక్ కు గురవుతున్నారు&period; అయితే ఆ పోస్టర్ ఓ సినిమా కోసం చేసినదని తేలడంతో అభిమానులందరు ఊపిరి పీల్చుకున్నారు&period; అనికా సురేంద్రన్ నటించే&comma; నటించబోయే సినిమాలు విజయవంతమవ్వాలని&comma; అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు&period; అయితే ఇటీవ‌లి కాలంలో బ్ర‌తికి ఉన్న‌ప్పుడే à°¨‌టీన‌టుల‌ని చంపుతుండ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల à°¤‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తూ అంద‌రిని టెన్ష‌న్‌కి గురి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13601" aria-describedby&equals;"caption-attachment-13601" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13601 size-full" title&equals;"Anikha Surendran &colon; à°¨‌టి అనికా చ‌నిపోయిన‌ట్లు ప్ర‌చారం&period;&period; ఇందులో నిజమెంత‌&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;anikha-surendran&period;jpg" alt&equals;"Anikha Surendran death news viral is it true or fake " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13601" class&equals;"wp-caption-text">Anikha Surendran<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనికా 2019లో విడుదలైన విశ్వాసం సినిమాలో అజిత్‌ కూతురిగా ఆమె అద్భుతంగా నటించింది&period; దీంతో&period;&period; తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది&period; ఇక అప్పట్నుంచి అజిత్‌ రీల్‌ కూతురిగానే ఆమెను అందరూ గుర్తుపడుతున్నారు&period; ఈ సినిమా సక్సెస్‌ తర్వాత పలు తమిళం&comma; మలయాళ సినిమాల్లో కూడా నటించి అల‌రించింది&period; తాజాగా తెలుగులో వచ్చిన బుట్టబొమ్మ సినిమాతో తెలుగులో కూడా ఈ అమ్మ‌డికి మంచి పేరు à°µ‌చ్చింది&period; మంచి అవ‌కాశాల కోసం అనికా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది&period; రానున్న రోజుల‌లో స్టార్ హీరోయిన్ కావాల‌ని ఈ అమ్మ‌డు అనుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago