Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anikha Surendran : న‌టి అనికా చ‌నిపోయిన‌ట్లు ప్ర‌చారం.. ఇందులో నిజమెంత‌..?

Shreyan Ch by Shreyan Ch
May 10, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anikha Surendran : అజిత్ న‌టించిన విశ్వాసం చిత్రంలో ఆయ‌న కూతురిగా న‌టించింది అనికా సురేంద‌ర్.ఆమె ఇప్పుడిప్పుడే న‌టిగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంది. అప్పుడు చిన్న పిల్ల‌గా న‌టించిన అనికా ఇప్పుడు పెద్ద న‌టీమ‌ణుల‌తో పోటీ ప‌డుతూ మంచి అవ‌కాశాలు అందిపుచ్చుకుంటుంది. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల‌ బుట్ట‌బొమ్మ అనే సినిమాలో న‌టించింది. ఇక ఆమె చేసిన తెలుగు సినిమా కాపెలా భార‌తీయ రీమేక్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ప‌లు భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్న అనికా మ‌ర‌ణించింద‌ని సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రుగుతుంది.

అనిక మ‌ర‌ణించిన పోస్ట‌ర్స్ ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఆమెకు అసలు ఏమైంది, ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగిందా అని షాక్ కు గురవుతున్నారు. అయితే ఆ పోస్టర్ ఓ సినిమా కోసం చేసినదని తేలడంతో అభిమానులందరు ఊపిరి పీల్చుకున్నారు. అనికా సురేంద్రన్ నటించే, నటించబోయే సినిమాలు విజయవంతమవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో బ్ర‌తికి ఉన్న‌ప్పుడే న‌టీన‌టుల‌ని చంపుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తూ అంద‌రిని టెన్ష‌న్‌కి గురి చేస్తున్నారు.

Anikha Surendran death news viral is it true or fake
Anikha Surendran

అనికా 2019లో విడుదలైన విశ్వాసం సినిమాలో అజిత్‌ కూతురిగా ఆమె అద్భుతంగా నటించింది. దీంతో.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అప్పట్నుంచి అజిత్‌ రీల్‌ కూతురిగానే ఆమెను అందరూ గుర్తుపడుతున్నారు. ఈ సినిమా సక్సెస్‌ తర్వాత పలు తమిళం, మలయాళ సినిమాల్లో కూడా నటించి అల‌రించింది. తాజాగా తెలుగులో వచ్చిన బుట్టబొమ్మ సినిమాతో తెలుగులో కూడా ఈ అమ్మ‌డికి మంచి పేరు వ‌చ్చింది. మంచి అవ‌కాశాల కోసం అనికా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. రానున్న రోజుల‌లో స్టార్ హీరోయిన్ కావాల‌ని ఈ అమ్మ‌డు అనుకుంటుంది.

Tags: Anikha Surendran
Previous Post

Hitler Movie : హిట్లర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Next Post

Samantha : మ‌రో కొత్త భ‌వంతి కొన్న స‌మంత‌.. ధ‌ర ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.