Anchor Suma : యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కొన్నేళ్లుగా తన యాంకరింగ్‌తో అలరిస్తూ వస్తున్న సుమ ఇప్పటికీ కుర్ర యాంకర్స్‌తో పోటీగా షోలు చేస్తుంది. ఆ మధ్య ఓ సినిమలో కూడా నటించింది. ఈ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చకోకపోవడంతో ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్స్ పైనే ప్రత్యేక దృష్టి సారిస్తుంది. నటుడు రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్ళి చేసుకుని.. హైదరాబాద్ లో సెటిల్ అయిన సుమ.. యాంకరింగ్ లో స్టార్ ఇమేజ్ సాధించి ప్రస్తుతం దూసుకుపోతుంది.
సుమ.. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ జరిగితే తప్పక ఉండాల్సిందే. భారీ బడ్జెట్ సినిమాల ఫంక్షన్లకు ఆమె కనిపించాల్సిందే. అంతలా యాంకరింగ్ లో స్టార్ డమ్ సాధించిన యాంకర్ సుమ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నా కూడా పర్సనల్ లైఫ్ ఆ మధ్య డిస్ట్రబ్ అయినట్టు ప్రచారం జరిగింది. సుమ- రాజీవ్ తో విడాకులు తీసుకుంటందన్న రూమర్లు వచ్చాయి. దాదాపు విడిపోయిందన్న ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. ఇద్దరూ వేరేగా మరో ఇంట్లో ఉంటున్నారని కూడా ప్రచారాలు సాగాయి. దీంతో చాలామంది షాకయ్యారు.
అయితే సుమ, రాజీవ్ ఇద్దరూ ఈ వార్తలను పలు సందర్భాల్లో ఖండిస్తూ వచ్చారు. కాని ఈ ఇద్దరు పెద్దగా బయట కనిపించకపోవడం.. సోషల్ మీడియలో కూడా ఇద్దరు కలిసి యాక్టీవ్ గా ఉండకపోవడంతో..వీరిబంధంపై ఎన్నో అనుమానాలు అందరిలో తలెత్తాయి. ఇక తాజాగా వీళ్లిద్దరూ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ..సమాధానం చెప్పారు. ఇద్దరు కలిసి పూజలో కనిపించడంతో ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టినట్లయింది. ఫ్యామిలీ అంతా బాగుండాలని.. కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని మహాలక్ష్మీ పూజ చేసినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే వారి కొడుకు రోషన్‌ని హీరోగా పరిచయం చేయాలని వారు భావిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…