Anasuya : నోరు జారిన అన‌సూయ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ ఎంట్రీపై సంచ‌ల‌న‌ కామెంట్స్..

Anasuya : అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తెలుగులో ముఖ్యంగా ఈటీవీలోొ ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈటీవీలోొ ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది తమ ఏజ్ దాచిపెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అనసూయ .. తన భర్త, పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక అన‌సూయ ఇప్పుడు సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక ఈమె వీలైనపుడల్లా.. తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.

త్వరలో రజాకార్ అనే సినిమాతో రాబోతుంది. స్వతంత్రం ముందు, తర్వాత తెలంగాణ రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణంలో రజాకార్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అనసూయ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తుంది. రీసెంట్‌గా రజాకార్ సినిమా నుంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అనే పాటని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో అనసూయ మెయిన్ లీడ్ కావడంతో సాంగ్ లాంచ్ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు అనసూయ కూడా వచ్చింది. అయితే ఇది రాజకీయ నేపథ్యం సినిమా కావడం, నిర్మాత రాజకీయ నాయకులు కావడంతో పొలిటికల్ సంబంధించిన ప్రశ్నలు కూడా ఆమెకి ఎదుర‌య్యాయి.

Anasuya sensational comments on pawan kalyan
Anasuya

అయితే ఓ రిపోర్ట‌ర్ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా, రాజకీయాల్లోకి వచ్చి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించిందా అని అడిగారు. దీనిపై అనసూయ సమాధానమిస్తూ.. రాజకీయం నా వాళ్ళ కాదు. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అయినా ఏమన్నా చేయాలంటే బయట ఉండి కూడా ఉద్దరించొచ్చు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దాం. నేను బయట ఉండే చాలా చేస్తున్నాను, మీకు కూడా తెలుసు అని చెప్పింది. ఇక ఏ పార్టీ వాళ్ళైనా ఆహ్వానించారా, ఈ సినిమా నిర్మాత బీజేపీ నేత కదా అని అడగగా.. నన్ను ఏ పార్టీ వాళ్ళు పిలవలేదు. సినిమా నిర్మాతకు, నాకు మధ్య అసలు రాజకీయాల ప్రస్తావనే రాలేదు అని చెప్పింది అనసూయ. మొత్తానికి అనసూయకి పాలిటిక్స్ లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదని చెబుతూనే ప‌వ‌న్ గురించి కూడా ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసింద‌ని అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago