Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటూనే ఉంటుంది. జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. 2013 నుంచి యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసింది. కేవలం యాంకరింగ్ తోనే కాకుండా.. స్మాల్ స్క్రీన్ పైనా గ్లామర్ ఒళికిస్తూ అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ అప్పుడప్పుడు నెటిజన్స్ తో చీవాట్లు తింటూ ఉంటుంది. అయితే కొన్ని సార్లు వారికి గట్టిగా బదులు ఇస్తుంటుంది.
తాజాగా అనసూయ తంలో వచ్చిన ట్రోల్స్ పై స్పందించారు. ఫ్యాన్స్ తో అప్పుడప్పుడు లైవ్ సెషన్స్, చాట్ సెషన్ నిర్వహిస్తూ ఉండే అనసూయ తాజాగా అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. ఈక్రమంలో ఓ అభిమాని.. ‘మీపై గతంలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఎన్ని బ్యాడ్ వర్డ్స్ వచ్చినా మీ స్ఫూర్తిని వదల్లేదు’ అంటూ ప్రశ్నించాడు. దీనికి స్పందించిన అందాల అనసూయ .. మా అమ్మనే ఆ స్పూర్తి నేర్పించింది. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదని.. ఎదుటి వాళ్లు మనల్ని ఏమన్నా అది వాళ్ల క్యారెక్టర్ ను చూపిస్తుంది. మన క్యారెక్టర్ ఏంటో మనకి తెలుసు కదా . ప్రూవ్ చేయాల్సిన వారికి చేయాల్సిన అవసరం రాదు.. మిగతా వారికి చేయాల్సిన అవసరం లేదంటూ’ స్ట్రాంగ్ పంచ్ ఇచ్చింది అనసూయ.
ఓ అభిమాని మీరు నిజంగా లిబరల్, మెచ్యూర్డ్ ఉమన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీకు ఎప్పుడైనా లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు అయ్యాయా? అని అడిగారు. ఈ ప్రశ్నకు అనసూయ స్పందించారు. ‘మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో స్వలింగ సంపర్కులు ఉన్నారు. అయితే పర్సనల్ గా నాకు లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు కాలేదు. ఆన్లైన్లో మాత్రం చాలా సార్లు అనుభవమైందని కామెంట్ చేశారు. మొత్తానికి అనసూయ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…