Anasuya : వెక్కి వెక్కి ఏడ్చిన అన‌సూయ‌.. అంత అతి అవ‌స‌ర‌మా అంటూ ట్రోలింగ్..

Anasuya : యాంకర్ అనసూయ… తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బుల్లితెరపై యాంకరమ్మగా అలరించిన అనసూయ.. ఇప్పుడు నటిగా వెండితెరపై సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టేసిన ఈ అమ్మ‌డికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తున్న అనసూయ..ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ టచ్ లో ఉంటుంది. సినిమాల‌తో బిజీ అవుతున్నస‌మ‌యంలో లేనిపోని వివాదాల‌లోకి దూరి చెడ్డ‌పేరు తెచ్చుకుంటుంది.

మొన్న‌టివ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స తో పెద్ద ఎత్తున యుద్ధ‌మే చేసింది. ఇక తాజాగా ఈ అమ్మ‌డు బోరున ఏడుస్తూ త‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అలానే ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అన‌సూయ ఎందుకు ఇలా ఏడుస్తుంది, ఆమె జీవితంలో వ‌చ్చిన క‌ష్టాలేంట‌ని అంద‌రు ఆలోచ‌న చేస్తున్నారు. సాంఘీక మాధ్యమం అనేది అందరినీ కలిపేలా ఉంటుంది, అలాగే ఒకరి విషయాలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక వేదికలా ఉంటుంది అని, అలాగే వేరేవాళ్ళ జీవన విధానం, సంస్కృతి తెలియటం కోసం ఇది ఒక మంచి ప్రదేశం అని భావించాను, కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోయాను అంటూ త‌న పోస్ట్‌లో రాసింది అన‌సూయ‌.

Anasuya crying latest video viral
Anasuya

నా ఫోటోస్, డాన్స్ వీడియోస్ ఇంకా ఆమె వ్యక్తిగతమైనవి ఏది ఆమె పోస్ట్ చేసిన అవన్నీ ఆమె జీవితంలో ఒక భాగం అని చెప్తోంది. అవన్నీ ఆమె అభిమానులతో పంచుకుంటాను అవన్నీ కూడా ఆమె జీవితంలో జరిగే సంఘటనలు, స్ట్రాంగ్ గా వున్నప్పుడు, బ్రేక్ డౌన్ అయినప్పుడు అలాంటివి అన్నీ వున్నాయి అని చెప్పింది. ఇతరుల పట్ల ద్వేషం వద్దు, ఒక్కోసారి బాడ్ డే గా ఉంటుంది, అందుకని ఇతరుల పట్ల కొంచెం ప్రేమ చూపండి అంటోంది. అలాగే చివర్లో నేను బాగున్నాను, ఇది అయిదు రోజుల క్రితం రికార్డు చేసింది అని ఎదో చెప్పుకొచ్చింది. అనసూయకి ఏదో బాధ వచ్చిందని, ఆమె పర్సనల్‌ లైఫ్‌లో ఏమైనా విభేదాలు వచ్చాయా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. లైఫ్‌ గురించి చెప్పడానికి నిజంగానే అంతగా ఏడవాలా? అంటూ అన‌సూయ‌ని కొంద‌రు ట్రోల్ కూడా చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago