Anasuya : విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని విమ‌ర్శించిన అన‌సూయ.. క‌న్న‌డ హీరోపై ప్ర‌శంస‌లా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anasuya &colon; అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ఇటీవ‌లి కాలంలో వివాదాల‌తో ఎక్కువ కాపురం చేస్తున్న విష‌యం తెలిసిందే&period; లైగ‌ర్ రిలీజ్ à°¤‌ర్వాత ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసిన అన‌సూయ ఆయ‌à°¨ అభిమానుల‌తో విమ‌ర్శ‌లు పొందింది&period; వారు నానా à°°‌కాలుగా టార్చ‌ర్ పెట్టాల‌ని చూసిన అన‌సూయ వారికి ధీటుగా à°¬‌దులిచ్చింది&period; అయితే తాజాగా ఈ అమ్మ‌డు కాంతార సినిమా హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి పై ఆస‌క్తిక‌à°°‌ కామెంట్స్ చేసింది&period; కాంతార సినిమా సైలెంట్‌గా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది&period; ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ కాంతార మూవీ బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచి రూ&period;400 కోట్లకిపైగా వసూళ్లని రాబట్టింది&period; ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ&period;15 కోట్లు కాగా&comma; అంత à°µ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్రంలో à°°à°¿à°·‌బ్ శెట్టి à°¨‌ట‌కు మంచి మార్కులు à°ª‌డ్డాయి&period;క్లైమాక్స్‌లో à°¨‌ట విశ్వరూపం చూపించి విమ‌ర్శకుల‌ ప్ర‌శంస‌లు పొందాడు&period; ఈ భాష ఆ భాష అనే తేడా లేకుండా ప్రతి ఒక్క‌రు à°°à°¿à°·‌భ్ à°¨‌ట‌à°¨ మెచ్చుకున్నారు&period; సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం సినిమాని చూసి రిషబ్ శెట్టిని పిలిపించుకుని మరీ అభినందించి ఓ గోల్డ్ చైన్‌‌ని గిప్ట్‌గా ఇచ్చాడు&period; తాజాగా కాంతార మూవీ గురించి అనసూయ మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;రిషబ్ శెట్టి ఈ సినిమాలో నమ్మశక్యంకాని రీతిలో యాక్ట్ చేశాడ‌ని&comma; ఆ సినిమా ప్రభావం నుంచి నేను వేగంగా బయటికి రాలేకపోయాను’’ అని చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7408" aria-describedby&equals;"caption-attachment-7408" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7408 size-full" title&equals;"Anasuya &colon; విజ‌య్ దేవ‌à°°‌కొండ‌ని విమ‌ర్శించిన అన‌సూయ&period;&period; క‌న్న‌à°¡ హీరోపై ప్ర‌శంస‌లా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;anasuya-1&period;jpg" alt&equals;"Anasuya comments on kantara hero rishabh shetty viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7408" class&equals;"wp-caption-text">Anasuya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాంతార‌ సినిమాలో వచ్చే &OpenCurlyQuote;ఓ’ శబ్ధం థియేటర్ నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది&period; అంతలా ప్రభావం చూపింది ఆ à°¶‌బ్ధం&period; ఇదే విషయాన్ని అనసూయతో పాటు చాలా మంది సెలెబ్రిటీలు కూడా చెప్పారు&period; కాంతార సినిమా ప్ర‌స్తుతం ఓటీటీలో సంద‌à°¡à°¿ చేస్తుంది&period; ఇక అన‌సూయ విష‌యానికి à°µ‌స్తే జ‌à°¬‌ర్ధ‌స్త్ షో నుండి à°¤‌ప్పుకున్న అన‌సూయ ప్ర‌స్తుతం à°ª‌లు సినిమాలు&comma; వెబ్ సిరీస్ లు చేస్తుంది&period; కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న &OpenCurlyQuote;రంగ మార్తాండ’ మూవీలో కీలక పాత్ర పోషించిన ఈ అమ్మ‌డు త్వ‌à°°‌లోనే ఈ చిత్రంతో à°ª‌à°²‌క‌రించ‌నుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago