Geetha Krishna : చిరంజీవి స్థాయిని బాల‌య్య ఎప్ప‌టికీ చేరుకోలేడు .. ద‌ర్శ‌కుడు సంచ‌ల‌న కామెంట్స్..

Geetha Krishna : చిరంజీవిగా ప్ర‌సిద్ధి చెందిన కొణిదెల శివ‌శంక‌ర వ‌ర ప్ర‌సాద్ కష్టంతో ఎదిగిన హీరో కాదు, ఇష్టంతో ఎదిగిన హీరో. చిరు అంటేనే ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం, హీరో అవ్వాలని ఆశ పడే అతి సాధారణ కుర్రాళ్లకు నిజమైన ఆదర్శం. అన్నిటికీ మించి ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనబరచాలని ఎంతో కష్ట‌ప‌డుతూ వ‌చ్చిన చిరు ఇప్పటికీ తెలుగులో మెగాస్టార్ గా రారాజుగా వెలిగిపోతున్నారు. కెరీర్ మొదట్లో చిరుకి హీరోగా అసలు గుర్తింపే రాలేదు. అయినా చిరు నిరుత్సాహ పడలేదు. విలన్ పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. చివరకు తనలోని ప్రతిభనే నమ్ముకొని హీరోగా సక్సెస్ అయిన అసలు సిసలు హీరో అనిపించుకున్నాడు.

సంక్రాంతికి చిరంజీవి న‌టించిన‌ వాల్తేరు వీర‌య్య చిత్రం విడుద‌ల కాగా, ఈ మూవీకి పోటీగా బాల‌కృష్ణ ‘వీరసింహారెడ్డి’ విడుద‌ల అవుతుంది. ఒక్కరోజు తేడాతో ఈ రెండు సినిమాలు విడుద‌ల కానుండ‌గా, అభిమానులు ఇప్ప‌టి నుండే చ‌ర్చ‌లు మొద‌లు పెట్టారు. గ‌త రికార్డులు చూస్తూ బాల‌య్య సినిమానే హిట్ కొడుతుంద‌ని కొంద‌రు చెబుతుండ‌గా, మెగాస్టార్ సినిమా అప్‌డేట్స్ చూశాక వాల్తేరు వీర‌య్య హిట్ కొట్ట‌డం గ్యారెంటీ అని కొంద‌రు చెబుతున్నారు. . ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ తన యూట్యూబ్ చానెల్‌లో ఆస్తిక‌ర కామెంట్స్ చేసారు. ఆయ‌న చేసిన కామెంట్స్ బాలకృష్ణ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

Geetha Krishna sensational comments on balakrishna and chiranjeevi
Geetha Krishna

గీతాకృష్ణ తన యూట్యూబ్ చానెల్‌ ద్వారా తన అభిప్రాయాలను, విశ్లేషణలను ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అయితే, తాజాగా ఆయన ఒక వీడియో అప్‌లోడ్ చేయ‌గా, ఈ వీడియోలో చిరు, బాలయ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇద్దరు సినిమాలో ఒకేసారి విడుదల అవుతుండటంతో ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడుగుతున్నారని.. అసలు ఇది ప్ర‌శ్నే కాదు అని ఆయన అన్నారు. చిరంజీవి ఇప్పటికే తనేంటో నిరూపించుకున్న నటుడు. మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యం. ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని వచ్చినోడు బాలకృష్ణ. చిరంజీవి స్థాయికి బాలకృష్ణ ఎప్పటికీ చేరుకోలేడు. బాలకృష్ణకు కొంతకాలం నడుస్తుంది. అతని సినిమాలకు థియేటర్లు కూడా ఇవ్వలేదని వాడెవడో ప్రొడ్యూసర్ ఆత్మహత్య కూడా చేసుకోబోయాడు’’ అని గీతాకృష్ణ వ్యాఖ్యానించారు. ఆహా వాళ్లు బాల‌య్య వ‌ల‌న త‌మ‌కు ఏదో మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న‌ని పిలిచార‌ని, అదృష్టం బాగుండి అది వర్క‌వుట్ అయింద‌ని గీతా కృష్ణ చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago