Anasuya : జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ అనసూయ. రంగస్థలం చిత్రంతో నటిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది అనసూయ. అయితే ఈ అమ్మడు ఇటీవల వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో ఆమె కావాలని గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే.. లైగర్ కి డిజాస్టర్ టాక్ రాగానే, కర్మ ఫలం అంటూ ఇండైరెక్ట్ ట్వీట్ వేశారు. దాంతో.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేసారు.. అయిన అనసూయ తగ్గలేదు.నా ట్వీట్ లైగర్ మూవీ గురించి కాదని చెప్పకపోగా, మరింత రెచ్చగొట్టేలా ఒకప్పుడు నన్ను తిట్టారు. అందుకే నేను ట్వీట్ వేశాను. ఎవరో ముక్కూ ముఖం తెలియని వాళ్ళ ట్వీట్స్ మనం పట్టించుకోవాలా అంటూ వాళ్లకు తగిన సమాధానాలు ఇస్తూ వివాదం మరింత పెద్దది చేశారు.
ఇక రీసెంట్‌గా తనని ట్రోల్ చేసే వ్యక్తిని అరెస్ట్ కూడా చేయించింది. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇన్ స్ట్రా గ్రామ్ స్టోరీలో కొందరినీ టార్గెట్ చేస్తూ ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ‘సమస్యలను తెచ్చిపెట్టే పాపులకు దూరంగా ఉండాలి’ అంటూ ఓ కొటేషన్ ను షేర్ చేస్తూ.. దానికి క్యాప్షన్ గా ‘నాకెందుకో కొంతమంది గుర్తుకు వస్తున్నార’ని తెలిపింది. ఈ కొటేషన్ చూసి ఈ అమ్మడు వరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.. ఆ కొంతమంది ఎవరనేది రహస్యంగా మారింది కదా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే.. ఈ అందాల యాంకర్ టీవీ రంగానికి గుడ్ బై చెప్పి ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తారట.. అందులో భాగంగానే తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారట. ‘జబర్దస్త్’కి దూరమైన అనసూయ వరుసగా సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఒప్పుకుంటున్నట్టు తెలుస్తుంది . ఆమె నటించిన రంగమార్తాండ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక పుష్ప చిత్రంలో దాక్షాయణి పాత్రతో అదరగొట్టిన అనసూయ ఇప్పుడు పుష్ప2తోను సందడి చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు సోషల్ మీడియాలోను తన ఘాటు అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…