Allu Sneha Reddy : రోజు రోజుకి బ‌ట్ట‌ల సైజు త‌గ్గిస్తున్న స్నేహా రెడ్డి.. మండిప‌డుతున్న బ‌న్నీ ఫ్యాన్స్..

Allu Sneha Reddy : పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప‌2తో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన పుష్ప‌2 టీజ‌ర్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించింది. ఒక‌వైపు టీజ‌ర్‌తోనే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుంటే ఆయ‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన పిక్స్ కూడా ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చాయి. కాక‌పోతే బ‌న్నీ భార్య పొట్టి దుస్తుల‌లో క‌నిపించ‌డం కొంద‌రు అభిమానుల‌కి అస్స‌లు మింగుడుప‌డ‌డం లేదు. త‌మ వ‌దిన‌లా భావించే స్నేహా రోజురోజుకి బ‌ట్టల సైజు త‌గ్గిస్తుండ‌డంతో ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

హీరోయిన్‌ల‌కి స‌మాన‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది స్నేహారెడ్డి. స్నేహా రెడ్డికి కూడా ఇన్‌స్టాలో 8 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు. నిత్యం ఆమె ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు పెడుతూ అల‌రిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ నెటిజన్లు అవాక్కవుతున్నారు .అల్లు అర్జున్ బర్త్ డే పార్టీలో స్నేహా రెడ్డి పొట్టి డ్రెస్ లో పిచ్చెక్కించింది. అల్లు స్నేహా రెడ్డి ధరించిన డ్రెస్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. పొట్టి డ్రెస్సులో కనిపించి కవ్వించేసింది. స్నేహా రెడ్డి ఇక తన ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తోనే ఎక్కువగా ఉన్నట్టుంది. అంతే కాకుండా ఈ పార్టీలో శ్రీజ కొణిదెల, సుష్మిత, ఆమె భర్త కూడా కనిపించారు.

Allu Sneha Reddy latest dress photos allu arjun fans angry
Allu Sneha Reddy

బన్నీ బర్త్ డే నాడు తొడ‌లు క‌నిపించేలా స్నేహా రెడ్డి డ్రెస్ ధరించి హైలెట్ అయిపోయింది. దీంతో కొంద‌రు ఆమెని ట్రోల్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ .. ఇలాంటి బట్టలు ధరించకండి, ఒక వేళ వేసుకున్నా… పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లో పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. చెప్పాలంటే ఆమె మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వేడుకల్లో అర్హ, అయాన్‌లు ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి పార్టీలకు వారిని కావాలనే దూరంగా ఉంచినట్టున్నారు. ఈ పార్టీలో మంచు లక్ష్మీ సైతం సందడి చేసింది. అయితే రామ్ చ‌ర‌ణ్ ఈ పార్టీకి హాజ‌రు కాన‌ట్టు తెలుస్తుండ‌గా, వీరి మ‌ధ్య ఏదైన డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయా అని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago