పెళ్లికి ముందు అల్లు అర్జున్‌కు స్నేహా రెడ్డి ఆ కండిష‌న్ పెట్టిందా.. అందుక‌నే అలా చేస్తుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక &period;&period; అందాలను ఆరబోసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది&period; సామాన్యులు&comma; సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు à°¤‌à°® అందాల‌తో à°°‌చ్చ చేస్తున్నారు&period; సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో భార్యలు కూడా సోషల్ మీడియాలో గ్లామ‌à°°‌స్ ఫొటోస్ పోస్ట్ చేయడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తుంది&period; ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి గ్లామ‌à°°‌స్ షో చేస్తున్న విష‌యం తెలిసిందే&period;&period; నిన్న మొన్నటి వరకు కేవలం ట్రెడిషనల్ దుస్తుల్లోనే కనిపించిన బన్నీ భార్య స్నేహారెడ్డి &period;&period;రీసెంట్గా ఫుల్ బ్యాక్ లెస్ ఓపెన్ బ్లౌజ్ తో గ్రీన్ శారీలో ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకు చెమ‌ట‌లు à°ª‌ట్టించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోడ్రన్&ZeroWidthSpace; డ్రెస్సింగ్&ZeroWidthSpace; స్టైల్&ZeroWidthSpace;తో అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో తన కంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది&period; అయితే ఆమె పెళ్లికి ముందు బన్నీకి ఓ కండిషన్&ZeroWidthSpace; పెట్ట‌గా&comma; ఆ క్ర‌మంలోనే ఇంత‌గా రెచ్చిపోతుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి &period;స్నేహ రెడ్డికి ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం అన్నది కోరిక అని పెళ్లి తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి ఆమె ట్రై చేస్తోందట&period;దాంతో అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ కూడా స్నేహ డ్రీమ్స్ కి అడ్డు రావడం లేదని&comma; ఈ క్ర‌మంలోనే తాను అంత‌లా రెచ్చిపోతుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు&period; స్నేహా రెడ్డి తన లైఫ్ లో చేయాలి అనుకున్న పనులను చేసే విధంగా భర్త అలాగే అల్లు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9310 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;allu-sneha-reddy&period;jpg" alt&equals;"allu sneha reddy condition before marrying allu arjun " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్నేహా రెడ్డి స్టార్ హీరోయిన్లలా తయారవుతూ మోడ్రన్ డ్రెస్సులతో గ్లామర్ ట్రీట్&ZeroWidthSpace; ఇస్తోంది&period; దీంతో ఫ్యాన్స్ షాక్&ZeroWidthSpace; అవుతున్నారు&period; గత కొద్ది కాలంగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్&ZeroWidthSpace;ను గమనిస్తే తన అందాలను కాస్త ఎక్కువగానే ఆరబోస్తుంది&period; స్టార్ హీరోయిన్స్ భార్య‌à°²‌లో<br &sol;>&NewLine;సోష‌ల్ మీడియా ద్వారా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది స్నేహా రెడ్డి&period; ఇక à°¬‌న్నీ విష‌యానికి à°µ‌స్తే ప్ర‌స్తుతం పుష్ప‌2 కోసం సిద్ధ‌à°®‌వుతున్నాడు&period; పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారి అశేష ప్రేక్ష‌కాద‌à°°‌à°£ à°¦‌క్కించుకున్నాడు à°¬‌న్నీ&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago