Allu Arjun : హీరోయిన్ కానప్పటికీ, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నప్పటీకీ అల్లు స్నేహా రెడ్డి మోడ్రన్ లుక్స్ తో ఎప్పుడు మెస్మరైజ్ చేస్తుంటుంది. తన ఫ్రెష్ అండ్ గ్లామర్ లుక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అల్లు అర్జున్ అభిమానులను ఫిదా చేస్తుంటుంది. టాలీవుడ్ స్టైలిష్ జంటల పేర్లు చెప్పుకోవాలంటే బన్నీ పెయిర్ ముందు వరుసలో ఉంటుంది. ట్రెండ్ కి తగ్గట్లుగా డ్రెస్సులేస్తూ మోడ్రన్ కిక్కిస్తుంటారు ఈ బ్యూటిఫుల్ పెయిర్. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసింది. ఆన్‌లైన్ మాధ్యమాలలో ఈ అమ్మడు చేసే రచ్చ పీక్స్‌లో ఉంటుంది. స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
భార్య బర్త్ డే సందర్భంగా బన్నీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. కొద్ది రోజులుగా పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్న బన్నీ.. కాస్త బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లినట్లుగా సమాచారం. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేస్తూ లండన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక అందులో బ్లాక్ సూట్ లో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు బన్నీ. తన సతీమణి స్నేహా రెడ్డి బర్త్ డే సెలబ్రెషన్స్ కోసమని క్లారిటీ వచ్చేసింది. స్నేహా రెడ్డి సందర్భంగా ఆమెకు సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తన భార్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ సర్ ప్రైజ్ వీడియో షేర్ చేశారు బన్నీ.
ఇందులో తాను ఇంట్లో ఉన్నప్పుడు.. బయటకు వెళ్లినప్పుడు తన మొబైల్లో స్నేహారెడ్డిని అందంగా బంధించాడు బన్నీ. ఇంట్లో సరదాగా మాట్లాడుతూనే వీడియో తీశారు.. అలాగే బయటకు వెళ్లినప్పుడు స్నేహాకు తెలియకుండానే కొన్నిసార్లు వీడియోస్ తీసి.. వాటన్నింటిని జత చేసి ఇప్పుడు ఒక వీడియోగా ఎడిట్ చేసి హ్యాప్పీ బర్త్ డే క్యూటీ అంటూ తన ఇన్ స్టాలో షేర్ చేశారు బన్నీ. నా జీవితానికి వెలుగువి నువ్వే అంటూ తన భార్యపై ప్రేమను కురిపించాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా…స్నేహాకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…