అల్లు అర్జున్ దెబ్బ‌కు కొట్టుకుపోయిన మ‌హేష్ బాబు, ప్ర‌భాస్ సినిమాలేంటో తెలుసా..!?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు&period; కానీ ఒకప్పుడు హిట్ టాక్ వస్తే కానీ జనాలు థియేటర్ కు వచ్చే వాళ్ళు కాదు&period; కానీ అల్లు అర్జున్ కంటే ముందే మహేష్ బాబు&comma; ప్రభాస్ కి ఓ రేంజ్ క్రేజ్ ఉండేది&period; సినిమా ఎలా ఉన్నా కూడా à°«‌స్ట్ డే తో పాటూ ఒక వారం పాటూ క‌లెక్ష‌న్స్ à°µ‌చ్చేవి&period; అయితే 2004 à°¸‌మ్మ‌ర్ à°¬‌రిలోకి ఈ ముగ్గురు హీరోలు దిగారు&period; అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్ లో బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో ఆర్య మూవీ తెర‌కెక్కిన విషయం తెలిసిందే&period; ఈ సినిమా మే 7à°¨ విడుద‌లై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అదే à°¸‌మయంలో మే 14à°µ తేదీన à°®‌హేష్ బాబు హీరోగా à°¨‌టించిన నాని సినిమా ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చింది&period; à°¡à°¿à°«‌రెంట్ క‌à°¥ తో à°µ‌చ్చిన ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రం మొద‌టి షో తోనే ఫ్లాప్ టాక్ ను మూటగ‌ట్టుకుంది&period; నాని సినిమా ఫ్లాప్ అవ‌డంతో ఆ సినిమా ఆడుతున్న థియేట‌ర్ à°²‌లో కూడా అల్లు అర్జున్ ఆర్య సినిమాను వేశారు&period; ఈ 2 సినిమాల తర్వాత మే 21à°µ తేదీన ప్ర‌భాస్ హీరోగా à°¨‌టించిన అడ‌విరాముడు సినిమా విడుద‌లైంది&period; అప్ప‌టికే ప్ర‌భాస్ à°µ‌ర్షం సినిమాతో బ్లాక్ à°¬‌స్ట‌ర్ అందుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5670 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;allu-arjun&period;jpg" alt&equals;"allu arjun movie that got super hit during mahesh babu and prabhas movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో అడ‌విరాముడు సినిమా à°¸‌à°®‌యంలో ప్ర‌భాస్ కు ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు&period; థియేట‌ర్ à°² à°µ‌ద్ద భారీ క‌టౌట్ లు à°¦‌ర్శ‌నమిచ్చాయి&period; కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ మూట గ‌ట్టుకుంది&period; à°®‌రోవైపు ఆర్య రొమాంటిక్ à°²‌వ్ స్టోరీగా ప్రేక్ష‌కుల à°®‌నసు దోచుకుంది&period; దీంతో అడ‌విరాముడు ఆడుతున్న థియేట‌ర్ à°²‌లో కూడా ఆ సినిమాను తొల‌గించి ఆర్య మూవీనే ప్ర‌à°¦‌ర్శించారు&period; ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది&period; అలాగే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago