Allu Arha : ముద్దుగా పాట పాడిన అర్హ‌.. బన్నీ తెగ మురిసిపోయాడుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Arha &colon; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period;ఇక à°¬‌న్నీతో పాటు ఆయ‌à°¨ à°¤‌à°¨‌à°¯ అర్హ‌&comma; à°¸‌తీమ‌ణి స్నేహా రెడ్డికి సైతం విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది&period; అర్హ శాకుంతలం సినిమాలో చిన్నప్పటి భరతుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు&period; ఈ మూవీలో అర్హ నటనకు ప్రేక్షకులు జేజేలు కొట్టారు&period; సమంత కీలక పాత్రలో వచ్చిన శాకుంతలం సినిమా బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టినా అల్లు అర్హ మాత్రం మంచి పేరు తెచ్చుకొని అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించింది&period; ఇప్పడు అర్హ మరోసారి వెండి తెరపై కనబడపోతున్నారట&period; ప్రముఖ దర్శకుడు కొరటాల à°¶à°¿à°µ&comma; జూనియర్ ఎన్టీర్ తో దేవర అనే సినిమా తెరకెక్కిస్తున్నారు&period; ఈ మూవీలో ఓ కీలకమైన పాత్ర కోసం అర్హను తీసుకుబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అర్హ‌కి సంబంధించిన వీడియోల‌ని ఎప్పటిక‌ప్పుడు స్నేహా రెడ్డి à°¤‌à°¨ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే&period; రీసెంట్ గా బన్నీ అర్హతో కలిసి ఆటలాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్నేహా రెడ్డి&period; అల్లు అర్జున్ కు చిట్టి చిలకమ్మా అంటూ క్యూట్ గా à°ª‌ద్యం చెప్పింది అర్హ‌&period; ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; ఈ వీడియోను స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు&period; ముద్దుల కూతురు క్యూట్ మాటలకు బన్నీ మురిసిపోయారు&period; తెలుగు రైమ్‌ను చూసి అందరూ పగలబడి నవ్వేస్తున్నారు&period; ఆ చెప్పిన విధానం&comma; చేతులు ఆడించిన తీరు&comma; మొహం తిప్పుకుంటున్న విధానం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు&period; స్నేహా రెడ్డి షేర్ చేసిన ఈ వీడియోలో అర్హ&period;&period; చీకా చీకా ఊచ్&period;&period; ఎక్కడికి వెళ్తావ్ ఊచ్ అంటూ భలే ఫన్నీగా చెప్పుకుంటూపోయింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19943" aria-describedby&equals;"caption-attachment-19943" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19943 size-full" title&equals;"Allu Arha &colon; ముద్దుగా పాట పాడిన అర్హ‌&period;&period; బన్నీ తెగ మురిసిపోయాడుగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;allu-arha&period;jpg" alt&equals;"Allu Arha sung kids rhyme allu arjun happy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19943" class&equals;"wp-caption-text">Allu Arha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డాట‌ర్స్ డే సంద‌ర్భంగా కూడా à°¬‌న్నీ à°¤‌à°¨ కూతురితో à°¸‌రాదాగా ఆడుకుంటున్న వీడియో వైర‌ల్ అయింది&period; కూతురికే కాదు&period;&period; బయట ఉన్న అందరి పిల్లలకు డాటర్స్ డే విషెస్ చెప్పాడు&period; ఇక దాంతో పాటుగా తన కూతురితో ఉన్న వీడియోను షేర్ చేస్తూ కూతురంటే ఎంత ప్రాణమో చెప్పేశాడు&period;నువ్ ఎందుకు ఇంత క్యూట్‌గా ఉన్నావ్&period;&period; కొంచెం క్యూట్‌గా ఉంటే పర్లేదు&period;&period; మరీ ఎందుకు ఇంత క్యూట్‌గా ఉన్నావ్&period;&period; నువ్వే నా ప్రాణం&period;&period; నువ్వంటేనే నాకు చాలా ఇష్టం అంటూ బన్నీ తన కూతురిని చూసి మురిసిపోయాడు&period; అర్హ ఏమో&period;&period; నాకు క్యూట్ ఉండటం అంటేనే ఇష్టమని నవ్వేసింది&period; తండ్రి&comma; కూతుళ్ల వీడియోకి సూప‌ర్భ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ldfDqxhs5YQ" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago