Agent Movie : అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కాస్త పర్వాలేదనిపించిన అఖిల్ మిగతా చిత్రాలతో పూర్తిగా నిరాశపరిచాడు.ఇక ఈ రోజు భారీ అంచనాలతో ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూర్తి యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా ఏజెంట్ సినిమాలో నటించారు. స్పై థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. మలయాళ నటుడు మమ్ముట్టి కీలకమైన పాత్రలో నటించారు.
ఏజెంట్ సినిమా కథ విషయానికి వస్తే.. రా ఏజెన్సీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో ఆఫీసర్ కనిపిస్తారు మమ్ముట్టి . అయితే ఒక మాఫిమా ముఠాని పట్టుకోవడంలో డిపార్ట్ మెంట్ విఫలం అవుతుంది. ఈ తరుణంలోనే అతని ముఠాను… పట్టుకోవడానికి కొంటె ప్రవర్తన కలిగిన అఖిల్ అయితే బెటర్ అని భావించి ఆపరేషన్ ఏజెంట్ ను అప్పగిస్తారు. దీంతో అఖిల్ తన అల్లరితో వారిని ఎలా పట్టుకుంటాడనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఇక ఇందులో హీరో అఖిల్ కు… హీరోయిన్ ఎలా పరిచయం అవుతుంది… వారి మధ్య ప్రేమ ఎలా చిగురుస్తుంది అనేది తెలియాలంటే సినిమా చూస్తే అర్ధమవుతుంది.
ఏజెంట్ సినిమా ఆపరేషన్ మిస్ ఫైర్ అయింది. ఈ చిత్రంలో యాక్షన్ , ప్రొడక్షన్ తప్ప మరేం బాగాలేవు . అఖిల్ యాక్షన్ తో మెప్పించిన నటనతో ఆకట్టుకోలేకపోయారు. మొదటి భాగం పర్వాలేదు అనిపించకుండా సెకండ్ పార్ట్ మరింత దారుణంగా ఉంది. వీఎఫ్ఎక్స్ లో ఎలాంటి క్వాలిటీ లేదు. సాంగ్స్, బిజిఎం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. హీరోయిన్ సన్నివేశాలు కూడా కాస్త బోరింగ్ గా అనిపిస్తున్నాయి. మంచి హిట్ కొడతాడని భావించిన అఖిల్‌కి ఈ సినిమా కూడా నిరాశపరచినట్టే. అభిమానులకి ఈ సినిమా కొంత నచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చూస్తే .. యాక్షన్ సీన్స్, నెగిటివ్ పాయింట్స్ చూస్తే.. రొటీన్ స్టోరీ, లాజిక్ లెస్ స్టోరీ, సాంగ్స్,
బిజిఎం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…