Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Agent Movie : అఖిల్ లేటెస్ట్ మూవీ.. ఏజెంట్‌.. రివ్యూ.. ఈ మూవీతో మ‌ళ్లీ హిట్ కొట్టాడా.. లేదా..?

Shreyan Ch by Shreyan Ch
April 28, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Agent Movie : అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కాస్త పర్వాలేదనిపించిన అఖిల్ మిగ‌తా చిత్రాల‌తో పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు.ఇక ఈ రోజు భారీ అంచ‌నాల‌తో ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. పూర్తి యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా ఏజెంట్ సినిమాలో నటించారు. స్పై థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. మలయాళ నటుడు మమ్ముట్టి కీలకమైన పాత్రలో నటించారు.

ఏజెంట్ సినిమా కథ విష‌యానికి వ‌స్తే.. రా ఏజెన్సీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో ఆఫీసర్ క‌నిపిస్తారు మ‌మ్ముట్టి . అయితే ఒక మాఫిమా ముఠాని పట్టుకోవడంలో డిపార్ట్ మెంట్ విఫలం అవుతుంది. ఈ తరుణంలోనే అతని ముఠాను… పట్టుకోవడానికి కొంటె ప్రవర్తన కలిగిన అఖిల్ అయితే బెటర్ అని భావించి ఆపరేషన్ ఏజెంట్ ను అప్పగిస్తారు. దీంతో అఖిల్ తన అల్లరితో వారిని ఎలా పట్టుకుంటాడనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఇక ఇందులో హీరో అఖిల్ కు… హీరోయిన్ ఎలా పరిచయం అవుతుంది… వారి మధ్య ప్రేమ ఎలా చిగురుస్తుంది అనేది తెలియాలంటే సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

akhil Agent Movie review
Agent Movie

ఏజెంట్ సినిమా ఆప‌రేష‌న్ మిస్ ఫైర్ అయింది. ఈ చిత్రంలో యాక్షన్ , ప్రొడక్షన్ తప్ప మరేం బాగాలేవు . అఖిల్ యాక్షన్ తో మెప్పించిన నటనతో ఆకట్టుకోలేకపోయారు. మొదటి భాగం పర్వాలేదు అనిపించకుండా సెకండ్ పార్ట్ మరింత దారుణంగా ఉంది. వీఎఫ్ఎక్స్ లో ఎలాంటి క్వాలిటీ లేదు. సాంగ్స్, బిజిఎం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. హీరోయిన్ సన్నివేశాలు కూడా కాస్త బోరింగ్ గా అనిపిస్తున్నాయి. మంచి హిట్ కొడ‌తాడ‌ని భావించిన అఖిల్‌కి ఈ సినిమా కూడా నిరాశ‌ప‌ర‌చిన‌ట్టే. అభిమానులకి ఈ సినిమా కొంత న‌చ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చూస్తే .. యాక్షన్‌ సీన్స్‌, నెగిటివ్ పాయింట్స్ చూస్తే.. రొటీన్ స్టోరీ, లాజిక్ లెస్ స్టోరీ, సాంగ్స్,
బిజిఎం.

Tags: Agent Movie
Previous Post

Dharmavarapu Subramanyam : ధ‌ర్మ‌వ‌ర‌పు కొడుకు ఆవేద‌న‌.. నాన్న‌ను చూసేందుకు వాళ్లెవ‌రూ రాలేద‌ని కామెంట్స్‌..

Next Post

Janhvi Kapoor : బాబోయ్.. జాన్వీ ఇంత‌లా హ‌ద్దులు చెరిపేస్తుందేంటి.. జారితే ఏమన్నా ఉందా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.