Akhanda 2 : అఖండ 2లో అంత భారీ డైలాగ్స్ ఉంటాయా.. అంచ‌నాలు పీక్స్‌లోనే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Akhanda 2 &colon; బాల‌య్య కెరీర్‌లో అఖండ చిత్రం కూడా బిగ్గెస్ట్ బ్లాక్ à°¬‌స్ట‌ర్&period; ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొంద‌నుంది&period; కష్టం వచ్చినప్పుడు తలుచుకోమ్మా&period;&period; నీకోసం ఎక్కడున్నా తిరిగొస్తాను&period;&period; అంటూ పాపకు అఖండ రుద్రసికిందర్‌ అఘోరా మాటివ్వడంతో &OpenCurlyQuote;అఖండ’ సినిమా ముగిసింది&period; విజయాన్ని ముందే ఊహించి&comma; సీక్వెల్‌కు తగ్గట్టుగా ముగింపు ఇచ్చాడు దర్శకుడు బోయపాటి శ్రీను&period; అప్పట్నుంచి &OpenCurlyQuote;అఖండ’ పునరాగమనం కోసం ఆడియన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తుండ‌గా&comma; దానికి టైం ఫిక్స్ అయిన‌ట్టు కనిపిస్తుంది&period; ఈ దఫా మరింత శక్తిమంతంగా&comma; భారతీయ దేవాలయాలు&comma; సనాతనధర్మం గొప్పతనం ప్రపంచానికి తెలియజెప్పే విధంగా &OpenCurlyQuote;అఖండ-2’ స్క్రిప్ట్‌ తయారు చేస్తున్నారు దర్శకుడు బోయపాటి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపు పూర్తి కావచ్చింది&period; ఆగస్ట్‌ నెల తర్వాత &OpenCurlyQuote;అఖండ 2’ షూటింగ్‌ ప్రారంభమవుతుందని ఇన్‌సైడ్‌ టాక్‌&period; ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి ఇందులో కథానాయికగా కనిపించనుంది&period; మిగతా నటీనటులు&comma; సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది&period; అయితే ఈ సినిమాలో బ్యాక్ డ్రాప్ స్టోరీ అంతా ఏపీ పాలిటిక్స్ మీద‌నే ఉంటుంద‌ని&comma; హిందుత్వం బేస్ అయి ఉంటుంద‌ని à°¸‌మాచారం&period; తాజా à°¸‌మాచారం ప్ర‌కారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చిత్రంలో భారీ డైలాగులు ఉండ‌బోతున్న‌ట్టు à°¸‌మాచారం&period; బాల‌య్య నోటి నుండి à°µ‌చ్చే ఆ డైలాగుల‌కి థియేట‌ర్ à°¦‌ద్ద‌రిల్లాల్సిందే&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27839" aria-describedby&equals;"caption-attachment-27839" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27839 size-full" title&equals;"Akhanda 2 &colon; అఖండ 2లో అంత భారీ డైలాగ్స్ ఉంటాయా&period;&period; అంచ‌నాలు పీక్స్‌లోనే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;akhanda-2&period;jpg" alt&equals;"Akhanda 2 may have this type of dialogues" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27839" class&equals;"wp-caption-text">Akhanda 2<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌à°¤ ప్ర‌భుత్వ à°ª‌రిపాల‌à°¨‌ను విమ‌ర్శిస్తూ కొన్ని పాత్ర‌లు సైతం బోయ‌పాటి అఖండలో పొందుప‌రిచిన‌ట్టు తెలుస్తుంది&period; జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేని నేప‌థ్యంలో ఆయ‌à°¨‌ని గ‌ట్టిగానే ఎటాక్ చేస్తార‌ని టాక్&period; మొదటి పార్ట్ లో కాసేపు కనిపించిన అఘోర క్యారక్టర్ తోనే అందరికి పూనకాలు తెప్పించేశాడు దర్శకుడు&period; ఇక రెండవ పార్ట్ లో అఘోరా పాత్రని బాగా ఎలివేట్ చేయ‌బోతున్నాడ‌ట&period; ఇప్పుడు సమాజానికి అవసరం అయ్యేవి ఎప్పుడో మర్చిపోయిన పురాణ ఇతిహాసాలే కాబట్టి&period;&period; ఖచ్చితంగా అఘోర పాత్ర ద్వారా ఎవరికీ తెలియని ఎన్నో నిజాలను తెలియజేస్తారని&period;&period; చెప్పొచ్చు&period; రానున్న రోజుల‌లో ఈ మూవీకి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago