Actress Sudha : న‌టి సుధ జీవితంలో ఇంతటి విషాద‌మా.. త‌ల్లి మంగ‌ళ‌సూత్రం అమ్మి భోజ‌నం తిన్నార‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress Sudha &colon; సినీ సెల‌బ్రిటీల జీవితాలు à°¬‌à°¯‌ట‌కు క‌నిపించే అంత ఆనంద‌క‌రంగా ఉండ‌వు&period; వారి జీవితంలో ఎన్నో విషాదాలు ఉంటాయి&period; క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయ‌ట‌&period; ఎందరో హీరోల‌కి అమ్మగా నటించి&period;&period; అలరించి&comma; వందల సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకున్న సుధ తొలుత కథానాయికగా ఎదగాలని ఆమె ఆరాటపడ్డారు&period; క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ అయితే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండ‌గ‌à°²‌à°®‌ని &period;&period; ఫేమస్ డైరెక్టర్ బాలచందర్ సూచిచడంతో అలా సెటిల్ అయ్యారు&period; à°¨‌టి సుధ తమిళనాడు శ్రీరంగంలో మంచి స్థితిమంతులు కుటుంబంలో పుట్టింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుధ‌ది తమిళనాడు అయినా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది&period;&period; అల్లు రామలింగయ్య సలహాతో తెలుగుపై శ్రద్ధ పెట్టి&period;&period; సొంతగా డబ్బింగ్ చెప్ప‌డంతో మంచి అవ‌కాశాలు à°µ‌చ్చాయి&period; సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుధ&period;&period; పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఒడిదొడుగులు ఎదుర్కొంది&period; ఢిల్లీలో హోటల్&ZeroWidthSpace; బిజినెస్&ZeroWidthSpace; చేయడం వల్ల ఆర్థికంగా చితికిపోయారు సుధ&period; ఆపై కొందరు నమ్మినవాళ్లు కూడా నిండా ముంచేయ‌డంతో భర్త కూడా ఆమెను వదిలేసి&period;&period; ఫారెన్ వెళ్లిపోయాడు&period; కుమారుడు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో&period;&period; అతనితో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి&period; తనయుడు ఉన్నాడనే కానీ&period;&period; కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడడని చెబుతూ సుధ ఎమోష‌à°¨‌ల్ అయింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8862" aria-describedby&equals;"caption-attachment-8862" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8862 size-full" title&equals;"Actress Sudha &colon; à°¨‌టి సుధ జీవితంలో ఇంతటి విషాద‌మా&period;&period; à°¤‌ల్లి మంగ‌à°³‌సూత్రం అమ్మి భోజ‌నం తిన్నార‌ట‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;actress-sudha&period;jpg" alt&equals;"Actress Sudha told that she faced problems in her career " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8862" class&equals;"wp-caption-text">Actress Sudha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నతనంలోనే తల్లిని పొగొట్టుకున్న సుధ పెద్దయ్యాక తన తండ్రికి క్యాన్సర్&ZeroWidthSpace; సోకిందని ఆమె చెప్పుకొచ్చారు&period; ఆ సమయంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నా కూడా కనీసం కన్నెత్తి చూడలేదని&period;&period; తన తండ్రి కాలం చేసేవరకు తానే చూసుకున్నట్లు తెలిపారు&period; గోల్డెన్‌ స్ఫూన్‌లో పుట్టిన పెరిగిన తాను తండ్రి అనారోగ్యం కారణంగా అన్నీ కోల్పోయి రోడ్డున పరిస్థితి చవిచూసిందట&period; నలుగురు అబ్బాయిల తర్వాత తాను పుట్ట‌డం&comma; ఒకే ఒకే కూతురు కావడంతో ఎంతో గారాభంగా పెరిగిందట&period; అమృతం అనే అర్థం వచ్చేలా తనకు సుధ అనే పేరుని à°¤ నాన్న పెట్టాడని చెప్పింది&period; ఇంట్లోనే ఇరవై తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదట&period; à°¤‌à°¨ నాన్న అనారోగ్యానికి గురైన à°¤‌ర్వాత వారి జీవితం దారుణంగా మారింద‌ట‌&period; అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది&period; అన్నీ ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా ఏమీ లేని స్థితికి పడిపోయాం అని సుధ చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago