Actress Pragathi : సాక్షిపై నిప్పులు చెరిగిన న‌టి ప్ర‌గ‌తి.. సిగ్గు లేదా అంటూ ఆగ్ర‌హం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress Pragathi &colon; ఒక‌ప్పుడు హీరోయిన్‌గా à°¨‌టించి ఆ à°¤‌ర్వాత à°¸‌పోర్టింగ్ ఆర్టిస్ట్‌గా à°¸‌త్తా చాటుతుంది ప్ర‌గ‌తి&period; అమ్మ‌గా&comma; అక్క‌గా&comma; à°¤‌ల్లిగా ఇలా à°¡à°¿à°«‌రెంట్ పాత్ర‌లు పోషిస్తూ అల‌రిస్తుంది&period; ఇటీవ‌à°² ఆమె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అల‌రిస్తుంది&period; ముఖ్యంగా జిమ్ వేర్‌లో à°¤‌ను జిమ్ చేస్తున్న ఫొటోలు&comma; వీడియోల‌ని షేర్ చేస్తూ అంద‌à°°à°¿ అటెన్ష‌న్ à°¤‌à°¨‌పై à°ª‌డేలా చేస్తుంది&period; ఏ విష‌యాన్నైన à°¤‌à°¨ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శ్నిస్తూ ఉంటుంది ప్ర‌గ‌తి&period; రీసెంట్‌గా ఆమె నిర్మాత‌ని రెండో పెళ్లి చేసుకోబోతుంద‌ని దారుణంగా ప్ర‌చారాలు సాగాయి&period; ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆమె వద్ద పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా&comma; ఆమె అంగీకరించిందని మీడియాలో కథనాలు వచ్చాయి&period; దీనిపై ప్రగతి స్పందించారు&period; ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్టు చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ సాక్షి వంటి ప్రముఖ మీడియాలో వార్త వచ్చింది&period; ఇది అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడిన విషయం&period; మీరు &lpar;సాక్షి&rpar; ఒక సంస్థను నడుపుతున్నారు&&num;8230&semi; అందులో ఎంతోమంది చదువుకున్నవాళ్లు ఉంటారు&&num;8230&semi; మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు&period; కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక న్యూస్ ను ప్రచారం చేశారు&period; నేను కేవలం ఒక నటిని మాత్రమే కావొచ్చు&&num;8230&semi; మీరేం రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా&quest; నేను దీన్ని ఖండిస్తున్నాను&period; నా వ్యక్తిగత జీవితంపై రాసే హక్కు మీకెక్కడిది&quest; ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇష్టం వచ్చినట్టు రాయడం బాధాకరం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21370" aria-describedby&equals;"caption-attachment-21370" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21370 size-full" title&equals;"Actress Pragathi &colon; సాక్షిపై నిప్పులు చెరిగిన à°¨‌టి ప్ర‌గ‌తి&period;&period; సిగ్గు లేదా అంటూ ఆగ్ర‌హం&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;actress-pragathi&period;jpg" alt&equals;"Actress Pragathi angry on sakshi " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21370" class&equals;"wp-caption-text">Actress Pragathi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధారాలు ఉన్నప్పుడు రాస్తే ఫర్వాలేదు&period; ఎలాంటి ఆధారాలు లేకుండా రాయడం ద్వారా సాక్షి వంటి ప్రముఖ మీడియా సంస్థను దిగజార్చకండి&period; ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే రాయండి&period; జర్నలిస్టు విలువలు అనేవి ఉంటే వాటిని పాటించండి&period; నాపై వార్త రాయడం మాత్రం కచ్చితంగా అనైతికం&&num;8221&semi; అంటూ ప్రగతి తీవ్ర స్వరంతో ఆ à°ª‌త్రిక‌పై నిప్పులు చెరిగింది&period; మొత్తానికి మహిళల వ్యక్తిగత జీవితాలపై నిందలేయడంలో గాసిప్ సైట్ గా అందరి చీత్కారాలు పొందింది సాక్షి&period; గతంలో గాయని సునీత విషయంలో చేసిన ప్రచారంతో కేసులయ్యాయి&period; ఇటీవల యాక్టర్ స్వాతి రెడ్డి కూడా&period;&period; తాను ఎంత మానసిక క్షోభను అనుభవించారో చెప్పారు&period; అలా చేయడం తమకు ఎంతో ఇష్టం అనుకున్నారేమో కానీ సాక్షి కూడా రంగంలోకి దిగిపోయి ఇప్పుడు ప్ర‌గ‌తిపై à°¤‌ప్పుడు వార్తలు రాసారు&period; దీంతో ఆమె చాలా ఫైర్ అయింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago