Actor Sriram : ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన హీరోలు కొందరు కనుమరుగయ్యారు. ఇప్పుడు తిరిగి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. 90’s, 2000’s లో ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ చేసి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా.. ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రోహిత్. హీరోగా మంచి ఫ్యాన్ బేస్ అందుకుని.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన రోహిత్.. 2003 సెప్టెంబర్ 11న విడుదలైన విడుదలైన జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు . డైరెక్టర్ అంజిశ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గజాలా, రేఖ వేదవ్యాస్, ఆహుతి ప్రసాద్, జి. నారాయణరావు కీలకపాత్రలలో నటించారు.
అప్పట్లో ఈసినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా.. పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ తర్వాత 6టీన్స్, గర్ల్ ఫ్రెండ్, నేను సీతామాలక్ష్మి చిత్రాల్లో నటించారు. హీరోగా కెరీర్ మంచి ఫాంలో ఉండగా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ .. నవ వసంతం చిత్రాల్లో కీలకపాత్రలలో నటించారు. అయితే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు రోహిత్. కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ హీరో.. 2013లో హాఫ్ బాయిల్ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆతర్వాత రోహిత్ నటించిన పలు సినిమాలు కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా నటించారు రోహిత్. 2021లో వచ్చిన కళాకార్ చిత్రానికి శ్రీను బందెల దర్శకత్వం వహించగా.. రోహిత్ హీరోగా నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
కళాకార్ అనే చిత్రం కూడా రోహిత్ చేయగా, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి శ్రీను బందెల దర్శకత్వం వహించాడు.. ఈ సినిమా టీజర్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినమా మంచి విజయం సాధిస్తుందని అందరు అనుకోగా ఇది కూడా నిరాశపరచింది. ప్రబాస్ ఈ చిత్రానికి ప్రమోషన్ కల్పించిన కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది. అయితే రోహిత్ మాత్రం ఇప్పుడు చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…