Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Actor Sriram : 20 ఏళ్ల క్రితం జాన‌కి వెడ్స్ శ్రీరామ్ చేసిన రోహిత్ ఇప్పుడెలా ఉన్నాడంటే..!

Shreyan Ch by Shreyan Ch
August 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Actor Sriram : ఒక‌ప్పుడు వైవిధ్యమైన సినిమాల‌తో ప్రేక్ష‌కులని అల‌రించిన హీరోలు కొంద‌రు క‌నుమ‌రుగ‌య్యారు. ఇప్పుడు తిరిగి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. 90’s, 2000’s లో ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ చేసి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా.. ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రోహిత్. హీరోగా మంచి ఫ్యాన్ బేస్ అందుకుని.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన రోహిత్.. 2003 సెప్టెంబర్ 11న విడుదలైన విడుదలైన జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు . డైరెక్టర్ అంజిశ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గజాలా, రేఖ వేదవ్యాస్, ఆహుతి ప్రసాద్, జి. నారాయణరావు కీలకపాత్రలలో నటించారు.

అప్పట్లో ఈసినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా.. పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ తర్వాత 6టీన్స్, గర్ల్ ఫ్రెండ్, నేను సీతామాలక్ష్మి చిత్రాల్లో నటించారు. హీరోగా కెరీర్ మంచి ఫాంలో ఉండగా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ .. నవ వసంతం చిత్రాల్లో కీలకపాత్రలలో నటించారు. అయితే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు రోహిత్. కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ హీరో.. 2013లో హాఫ్ బాయిల్ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆతర్వాత రోహిత్ నటించిన పలు సినిమాలు కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా నటించారు రోహిత్. 2021లో వచ్చిన కళాకార్ చిత్రానికి శ్రీను బందెల దర్శకత్వం వహించగా.. రోహిత్ హీరోగా నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

Actor Sriram latest video viral
Actor Sriram

కళాకార్ అనే చిత్రం కూడా రోహిత్ చేయ‌గా, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి శ్రీను బందెల దర్శకత్వం వహించాడు.. ఈ సినిమా టీజర్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ చేతుల మీదుగా విడుద‌లైంది. ఈ సిన‌మా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అంద‌రు అనుకోగా ఇది కూడా నిరాశ‌ప‌ర‌చింది. ప్ర‌బాస్ ఈ చిత్రానికి ప్ర‌మోష‌న్ క‌ల్పించిన కూడా పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. అయితే రోహిత్ మాత్రం ఇప్పుడు చాలా స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు.

Tags: Actor SriramPrabhas
Previous Post

CM YS Jagan : ఇండిపెండెన్స్ డే సెల‌బ్రేష‌న్స్.. జ‌గ‌న్, ప‌వన్ క‌ళ్యాణ్ మ‌ధ్య తేడా ఇదే..!

Next Post

Vijay Deverakonda : చొక్కా విప్పి స‌మంత‌తో చిందులు.. చూసి షాకైన విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ల్లి..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Roja : ప‌వ‌న్‌ని బ‌క‌రా చేసిన చంద్ర‌బాబు.. జ‌న‌సేనానిపై రోజా నాన్‌స్టాప్ పంచ్‌లు

by Shreyan Ch
February 26, 2024

...

Read moreDetails
special interest

Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

by editor
September 28, 2022

...

Read moreDetails
politics

Pawan Kalyan : మొద‌లైన ప‌వన్ మార్కు పాల‌న‌.. జ‌న‌సేన హ్యాపీ..!

by Shreyan Ch
August 24, 2024

...

Read moreDetails
వార్త‌లు

Chiranjeevi : క‌మెడియ‌న్ సుధాక‌ర్ గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన చిరంజీవి

by Shreyan Ch
April 7, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.